KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/OFFERINGS FROM DHYANAPEETAMSign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

OFFERINGS FROM DHYANAPEETAM

TITLES IN ENGLISH

The Formless in Form A pictorial biography of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

The Gossip of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM A collection of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM's most memorable quotes

A Small Story ... THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM's best-loved parables

The Many Moods of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM captured on camera

From Pain to Bliss Insights from THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

From Worrying to wondering Insights from THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

Question + THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM = Answer ! Your questions answered

The Simple Truth, Straightaway ! A public address by THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

Is Spirituality relevant in our time ? A frank talk with the press

Om Mani Padme Hum 27 ways to approach the Master Discovering Love Insight from THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

Open the door ... let the breeze in ! THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM's practical guide to joyful living

Ananda Healing : Your shortcut to God ! An introduction to healing initiation

A Garland of Memories Devotee's reminiscences of time spent with THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

Voice of Gratitude Testimonials about healing miracles

Nithyasmaran A printed collection of devotional songs

Meditation is for you ! An introduction to the science and art of meditation

Six Days to Total Transformation Uncommon answers to common questions

TITLES IN TAMIL THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM : Oru Arimugam Nandri! Nandri! Nandri! [Testimonials] Arivu Anubhavam Anubhooti Yoin Pada Poojai ? Pada Poojayin Mahatvam

ALSO AVAILABLE FROM DHYANAPEETAM

Audio Cassettes, Audio & Video CDs

  • THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM's talks .
  • Mantras (Healing Chants) .
  • . Music

Energized products & accessories for meditation & daily use

  • Red sandalwood malas (rosaries) .
  • . THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM pendants
  • Rudraaksh (holy bead) pendants .
  • Bracelets .
  • Rings .
  • Watches .
  • Vibhooti (sacred ash) .
  • Kumkum (vermilion) .
  • . T-shirts & sarees
  • Photographs .
  • . Table clocks
  • . Keychains
  • Yantras (Energy maps) .
  • . Meditation Mats
  • . Chanting boxes
  • Calendars .

రోగ నివారణ, ధ్యాన పాఠ్యక్రమాలు

ఆనంద స్పురణ కార్యక్రమం (ఏ ఎస్ సి)

శక్తిమంతమయిన ధ్యాన సాంకేతిక ప్రక్రియలతో ప్రతి ఒక్క దానిని శుభ్రపరిచి చెతన్యవంతం చేయటానికి మన శరీరంలోని సప్త ప్రధాన చక్రాల (శక్తి స్టానాల) పై కేంద్రీకరించే 2 రోజుల రోగ నివారణ, ధ్యాన కార్యశిబిరం.

ఆనంద ధ్యానయోగం

జీవిత అధిక నిర్వహణ, ఒత్తిడిలేని, ఆనందమయ మార్గానికి పరిచయం. ఆధ్మాత్మికతను సామాన్య జీవిత శైలిని సులభంగా ఏకీకరణ చేయటానికి సహాయపడే పయోగాత్మక ధ్యాన సాంకేతిక ప్రక్రియల ద్వారా స్వామీజీ శిక్షణ ఇచ్చిన ఆచార్యులు పాల్గొనే వారికి మార్గ నిర్దేశం చేస్తారు.

శక్తి స్పురణ కార్యక్రమం (ఎస్ ఎస్ పి)

పాల్గొనే వారికి మూడు (భౌతిక, సూక్ష్మ, కారణ) దేహాలను, ఐచ్చిక ప్రతి దిన జీవనం కోసం ప్రతి దాని శక్తులను, అదుపులో పెట్టటానికి సహాయపడే 1 రోజు ప్రవేశ స్లాయి ధ్యాన కేంపు.

నిత్యానంద స్పురణ కార్యక్రమం (ఎన్ ఎస్ పి)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వ్యక్తిగతంగా నిర్వహించే నాలుగు రోజుల పురోగమన పాఠ్యక్రమం. ఏ ఎస్ పిని ముందే పూర్తి చేసిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశం.

రోగ నివారణ కర్తల పారంభం.

కనీసం రెండు ఏ ఎస్ పిలను (లేదా 1 ఎన్ ఎస్ పిస్ పిని) పూర్తి చేసిన, ఎంపికయిన నిజాయితీపరులయిన అన్వేషకులకు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆనంద రోగనివారణను ప్రారంభిస్తారు. రోగ నివారణకర్తలు శిరః పార్వ్యశూల నుంచి కేన్సరు వరకు ఉన్న రోగాలను నయం చేసే శక్తిపుంతమయిన రోగ నివారణ శక్తికి సూటి మార్గమవుతారు.

పరమహంస శీ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి

మిమ్మల్ని మీరు వింటున్నారా?

పనినుండి మీరు ఇంటికి వచ్చినప్పుడు, తలుపును గట్టిగా తడుతూ మిమ్మల్ని మీకు వింటున్నారా? మూవీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తారా? మీరు చేసే తలుపు తాకిడి చప్పుడు మీ ఉద్యోగం గురించి మీరేవిధంగా తలపోస్తున్నారో ఎంతో తెలుపుతుంది. దాన్ని ఏవిధంగా మార్చుకుంటారు ?

స్వామిజీ

మీరు మీ అంతరశక్తిలో కొద్ది భాగం మాత్రమే ఉపయోగించుకుంటున్నారా? బాధలు మనం కోరి తెచ్చుకొనేవా? నవ్వు ధ్యాన పద్ధతి కాగలదా? కర్మ ఎలా పనిచేస్తుంది? శారీరక వివేకము అంటే ఏమిటి? పూజలు, మంత్రాలు శాస్త్రీయ ఆధారమైనవా?

ఎన్నో ప్రశ్నలు మీ మనస్సులో ఉన్నవి - మనస్సులో ఉండి కూడా మీకు తెలియనివి ఇక్కడ స్వామిజీ వారిచే సరళంగా, ధారాళంగా వివరించబడ్డాయి. ఈ పుస్తకంలో మీకు ఎలాంటి సిద్ధాంతం కాని, క్రిష్టతరమైన పెద్ద సమాధానాలు కాని ఉండవు.

ఇది మీకు కేవలం ప్రభావిత ఆనందమయ జీవితానికి కావలసిన సరళమైన మార్గాన్ని సూచిస్తుంది.