ASP or LBP అనేది చక్రా ధ్యాన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో మనలో ఉండే 7 శక్తి పీఠాలని, వాటినే మనం చక్రాలు అంటాము, వాటి పని తీరు అవి మన శరీరం మీద మానసిక స్లితి మీద ఎలా [ప్రభావం చూపుతాయో తెలియచేస్తుంది. ఈ ప్రోగ్రాం చక్రాలకి మన భావావేశాలకి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని వివరించుతుంది. ఈ ప్రోగ్రాంలో సులభమయిన ధ్యాన పద్ధతులని నేర్పించుతారు. వాటి ద్వారా మనం మన భావావేశాలని సమర్ధవంతంగా నియంత్రించగలుగుతాము. మన మానసిక స్గితి మీద స్పష్టమయిన అవగాహన ఏర్పదుతుంది. మన మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి సహాయం చేస్తుంది. దీనితో మనం ఆనందమయ జీవితాన్ని సాధించే దిశగా పని చేయగలుగుతాము. ఇదే ప్రొగాం విద్యార్ధుల కోసం తయారుచేయబడినది. అది విద్యార్థుల ASP ప్రోగ్రాం
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ప్రోగాం Nithyananda Spurana Program (NSP) (మరణ రహస్యాన్ని చేధించటం)
అన్ని రహస్యాలలోకి గొప్ప రహస్యం లేదా మర్మం మరణం. మన జీవితంలో [ప్రతి క్షణం మరణ భయం మనలని అంటిపెట్టుకొని ఉంటుంది. అది మన భావావేశాలలో వ్యతిరేక భావాలని సృష్టిస్తుంది. దీనితో ఆనందంగా జీవించగలిగే నేర్పుని మనం కోల్పొతున్నాము.
ఈ కార్యక్రమంలో మరణం అంటే ఏమిటి, మరణ సమయంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనలోని 7 శక్తి కేంద్రాలు (7 చక్రాలకు) మనలోన భావావేశాలయిన కోరికలు, భయం అపరాధభావం, బాధలు, ఆనందం మొదలయిన వాటితో [పత్యక్ష సంబంధాన్ని స్పష్టించుతుంది. ఈ భావావేశాల ఏవిధంగా మొదలవుతాయి. ఆత్మ విడిపోయే సమయంలో ఈ 7 శక్తి కేంద్రాలు ఏవిధంగా దాటుతుంది తెలియజేస్తుంది. మన పూర్వ జన్మల నుండి మనలో నింపబడిన చేతన, అచేతన భావావేశాలని బయటకి తీసుకువచ్చి వాటి నుంచి మనలని విముక్తులని చేస్తుంది. ఈ ప్రోగ్రాం ఒక విధమయిన ఆధ్యాత్మిక స్నానం వంటిది. అది మనకి [కొత్త జన్మని ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఆనందంగా ఎలా ఉండగలమో తెలుసుకోవచ్చు మనలోని లోతైన అజ్ఞానాన్ని తొలగించి ఆ స్గలంలో తెలుసుకునే తత్వాన్ని ప్రవేశపెడుతుంది.
శకి స్పురణ ప్రోగాం Shakti Spurana Program (SSP) (మిమ్మలని శుభ్రపరచుకోవటం)
ఇది ఒక ధ్యాన సంబంధమయిన ప్రోగ్రాం. దీని ద్వారా మనలోని మూడు శక్తి శరీరాలయిన భౌతిక, సూక్తు కారణాత్మకమయిన శరీరాలు గురించి
తెలుసుకుంటాము. మనలో అణచివేయబడిన భావావేశాలు, తీరని కోరకలు, అవితాంతి, సోమరితనం వంటిభావావేశాలని ఈ మూడు శరీరాలతో సంబంధాన్ని నెలకొల్పి వాటి గురించి నేర్చుకుంటాము. మనలో విజ్ఞాన జ్యోతాలు వెలిగించటానికి, మన భావావేశాల నుంచి స్వేచ్ఛ పొందటం నేర్చుకుంటాము.
ఆత్న స్పురణ |పో|గాం Atma Spurana Program (ATSP) (మీతో సంబంధాన్ని నెలకొల్పటం)
ఈ సర్వ విశ్వ సృష్టిలో, సర్వాంతర్యామిలో మానవులు ఒక భాగం ఈ విషయాన్ని ద్వారా, అంతిమ సత్యం తెలుసుకోవటంలో మనకి కలిగే అడ్డంకుల విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం మనలోనికి 5 శరీరాలయిన కోశాల గురించి తెలియజేస్తుంది. వీటి ద్వారా మనలో తెలుసుకునే తత్వాన్ని బయటకి తీస్తుంది. దానితో మనం మనతో సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు