భక్తి స్పురణ ప్రొగ్రాం (BSP)
(మనలోని భావావేశాలని సంవృద్ధిపరచుకోవటం)
మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గడిచే సరికి మైండ్ మన ఉనికిని అణిచి తానే అన్ని నిర్ణయాలు చేస్తుంది. మానవాళి క్రమంగా నిరుపయోగమయిన తెలివితేటల బారిన పడిపోతుంది. దీని ఫలితంగా మనలోని భావాలు బాధలలో ఉండిపోతాయి.
మన అంతరాత్మ యొక్క నిజమయిన భాష భక్తి. ఇది భగవంతులని పై మనకుండే అత్యున్నతమయిన [పేమ. అది మనలోని [కిందిస్తాయిలో ఉండే భావావేశాలనుంచి మనని బయటకి తెస్తుంది. అది మన మైంద్‌కి సంపూర్ణ సఫలసిద్ధిని సమ దృష్టితో చూడగలగటం నేర్పుతుంది. ఈ కార్యక్రమం మన కోర్కెలకి అతీతంగా మనలో తీసుకువెళుతుంది. భక్తి స్పురణ ప్రోగాం 4 రోజులు కార్యక్షమం. ఇందులో ఆధునిక మానవులకి భక్తిమార్గాన్ని చూపించే దిశగా కార్యక్రమం తయారు చేయబడినది. ఇది మనలని తెలివితేటల దశ నుంచి లౌకిక పుణ్యకార్యకమాల నుంచి భగవంతునికి అతి సన్నిహితంగా మనలని తీసుకువెళుతుంది.
నిత్యానందం