ముగింపు వాక్యాలు
మానవ శరీరంలో మెదడు అత్యంత క్లిష్టమైన భాగం. దీనిలో 100 బిలియన్న (100కోట్లు) న్యూరాన్లు ఉంటాయి. [పతి న్యూరాన్ మరో 10,000 న్యూరాన్ల్‌తో రసాయన విద్యుత్ సంబంధాలు కలిగి ఉంటాయి. విషయాలని నియం(తించి ముందుకు పంపించే పని చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
అంత క్లి ష్ట మంబన వెంద డు ప నీతీరుని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా తేలిక గా నియంత్రించగలుగుతున్నారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యొక్క మనస్సు అంటే ఆయన ఆలోచనలు, భావావేశాలు, తెలివితేటలు మెదడుని నియంత్రించగలుగుతున్నాయి. ఆయన ఒక ద్దవ పదార్గంగా ఎంతో సులభంంగా మెదడు చేసే పనులని, తరంగాలని ఒక స్పితి సుంచి మరొక స్గితికి మార్చగలుగుతున్నారు.
మేము చేసిన ఈ ప్రయోగంతో మా ప్రశ్నలకి జవాబులు తెలుసుకోగలగటం కంటే కూడా, మాకు కూతుహలం కలిగించే రహస్యాలు కలిగిన ఎన్నో ప్రపశ్నలు మా
పరిశోధనలకి దొరికాయి. ఉదా: మానవ జీవితాలలో సమతుల్యాన్ని (పశాంతతని తేగల పద్శతులని మనం నేర్చుకోగలమా?
ప్రత్యేక శిక్రణ ద్వారా అనారోగ్యాన్ని బాగు చేసే |కియలని తీసుకురాగలమా? వ్యాధులను నియంత్రించి బాధలను నియంເతించే పద్ధతులని మనం నేర్చుకోగలమా? డి. ప్రాంతాన్ని చురుకుగా చేయగల పద్ధతిని మనం నేర్చుకోగలమా? అలా చేసి సర్వాంతర్యామితో [పత్యక్ష సంబంధాన్ని నెలకొల్పగలమా? శాశ్వత ఆనందాన్ని పొందగలమా?
మేము THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో జరిపిన పరిశోధనా ఫలితాలు మెదడుపై జరిపే పరిశోధనలలో కొత్త పేజీలని ఈ ప్రపంచానికి అందించాయి. మెదడు తన శరీరాన్ని అనారోగ్యాన్ని నియంເతించి దానిని బాగుచేసుకోగలదు అనే విషయాన్ని సూచిసుంది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మన కంటికి కనిపించని, అద్భుతాలతో నిండిన [పాచీన [ప్రపంచానికి మనకి కనిపించే ఆధునిక శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ప్రపంచానికి మధ్య వారిధి లాంటి వారు. మెదడుపై పరిశోధనలు చాలా విస్పతంగా జరుగుతున్నాయి. మనం సరియైన సమయంలో ఈ అద్బుతాలని శాస్త్ర జ్ఞానంలోనికి తీసుకురాగలిగితే మానవాళి ఆరోగ్యవిషయంలో ముందదుగు వేసినట్టే