Love is Your Very Life (పేమే మీ జీవితం)
Nithyopanishnad
ఉపనిషత్తు అంటే గురుదేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం. నిత్యోపనిషత్‌లో స్వామీజీ గురు శిష్య సంబంధం మీద ఇచ్చిన [పవచనాలు ఉన్నాయి. స్వామీజీ హిమాలయాలలో గంగానది ఒడ్డున అనేక సత్యాలని ప్రాచీన ఉపనిషత్తుల సాంధ్రపదాయంలో వివరించారు. ఎవరికయినా నాకు గురువు యొక్క అవసరం ఏమిటి అనే ప్రశ్న ఉంటే, దాని జవాబు ఇక్కడ దొరుకుతుంది.