KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/From Ignorance to EnlightenmentSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

From Ignorance to Enlightenment

ఈ పుస్తకంలో శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనకు పతంజలి యొక్క యోగ సూత్రాలని గురించి చెబుతారు. సూతాలు అంటే లఘువాఖ్యాలు అని అర్ధం. చిన్న సూతాల ద్వారా అనంతమయిన విషయాలు చెప్పటం అని అర్ధం. కాలాతీతమయిన ఈ సత్యాలపై THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వాఖ్యానం ఇస్తారు. అవి ఆధునిక మానవులకి అర్ధమయ్యే రీతిలో చెప్పబద్దాయి. ఇందులో సాధకులు అడిగిన [పశ్నలకి స్వామీజీ ఇచ్చిన జవాబులు ఉన్నాయి.