KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/ఆనంద యోగంSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

ఆనంద యోగం

Ananda Yogam (విస్తృతమవ్వండి విస్పోటమవ్వండి)

ఆనందయోగం అనే కార్యక్రమమం 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే యువత కోసం తయారుచేసిన ప్రోగ్రాం. ఇది ఆశ్రశ్నంలో సంవత్సరం పాటు యువతకి ఇచ్చే ఒక ఉచిత ట్రయినింగ్ కోర్పు. ఈ ప్రోగ్రాం తూర్పు దేశాల యోగాతం తం, వేదాల ఆధారంగా ఉండి, ఆధునిక యువతని ఈ విషయంలో సాధికారత సాధించేలా చేస్తుంది. ఇందులో

  • ●
  • విజయసాధనకి సూత్రం మరియు జీవిత సత్యాలు @
  • చికిత్సా విధానం, ధ్యానం, యోగా మొ॥ సంపూర్ణ సఫలతకి
  • మనలో ఉండే పూర్తి శక్తి యుక్తులని తెలుసుకోగలగటం
  • సృజనాత్మకతతో కూడిన బుద్ధి కుశలత, అప్రయత్న సిద్ధత ఈ కార్యక్రమం [పతి ఒక్కరిలో ఒక స్పష్టమయిన, స్లిరమయిన మానసిక స్పితిని ఏర్సరచుతుంది. మనలో ఉండే అంతర్గత శక్తిని తెలుసుకునేలా చేసి మనలని బయట ప్రపంచంలో అత్యున్నతులుగా చేస్తూ మనలో మనం ఏకాగ్రతని నిలిపేలా చేస్తుంది. ఇది మనలో [పాచీన వేద సూత్రాలని నింపుతుంది. దానితో పాటు