Love is Your Very Life (పేమే మీ జీవితం)
నిత్య స్పిరిచ్యువల్ హీలింగ్ ఇనిషియేషన్ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM Spiritual healing intiation
(నిత్యా ఆధ్యాత్మిక చికిత్సా దీక్ష – హీలర్ అవ్వటం)
ఈ కార్యకమం ద్వారా శాస్త్రీయ పద్దతిలో (పతి ఒక్కరిని ఆనందగంధ చక్రంలో
నియమించుతారు. దీనితో ఎదుటివారికి చికిత్స చేయగలిగే దివ్యశక్తి మీద్వారా బుద్ధికుశలత అనే విషయం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాం పత్యేకత ఏమిటంటే, అది మీరు ఎదుటి వారికి చికిత్స చేసే సామర్యాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి సహాయం చేస్తుంది. బయటికి ఇది చికిత్సా పద్ధతి. అంతరంగంలో ఇది ఒక ధ్యాన పద్ధతి.