KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/Part 1: Love is Your Very LifeSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

Part 1: Love is Your Very Life

స్వామీజీ ఇచ్చిన (పవచనం

ప్ర. స్వామీజీ, శ్రీకృష్ణుడు నా భక్తులు ఎప్పటికీ నశించరు అని అన్నాడు కదా. ప్రతిదీ భగవంతుడే అయినప్పుడు, ఏది నాశనమవుతుంది ? వారు నాశనం అవుతారు అనే అర్ధం వచ్చేలా చెప్పినట్లు తోస్తుంది. ఈ విషయాన్ని వివరించి నా అనుమానం తీర్చండి.

జ. స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీరు ఎప్పుడయితే నశించరు అని తెలుసు కుంటారో అప్పుడే శ్రీకృష్ణునికి భక్తులయిపోతారు. ఎక్కడా శ్రీకృష్ణ భక్తులు అని వర్గాలు లేవు. అలాగే కృష్ణ భక్తులు నశించరు మిగతా వారు నశిస్తారు అనికూడా లేదు. ఎవరయితే తాము నాశనము లేని వారము అని తెలుసుకుంటారో వారంతా కృష్ణ భక్తులే. ఏ క్షణంలోఅయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో మీరు ఆయన భక్తులయిపోతారు. స్పష్టంగా అర్థం చేసుకోండి భగవంతుడే అని తెలుసుకోగలిగితే ఏదీ నశించదు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భగవద్దీత 12 వ అధ్యాయంపై వ్యాఖ్యానించారు. ఈ అధ్యాయాన్ని భక్తియోగము అంటారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ అధ్యాయానికి "[పేమే మీ జీవితం" అని పేరు పెట్టి, ఒకరికి నిబంధనలు షరతులు లేని (పేమ మనని భగవంతునికి ఏ విధంగా దగ్గర చేస్తుందో వివరించుతారు.

స్వామీజీ ఇచ్చిన (పవచనం