మీరు చదవటానికి ఇతర గ్రగంధాలు:
నమ్మకమయిన పరిష్కారాలు : Guaranteed Solutions
నమ్మకమయిన పరిష్మారాలు అనే పుస్తకం మనలోని భావావేశాలయిన కామం, భయం, వ్యధ, గ్రశద్ద ఆశించటం, అసూయ, అహంకారం, అసంత్సప్తి మొదలయిన వాటిని కూలంకషంగా అర్గం చేసుకునే ఉద్దేశంతో ప్రచురింపబడినది. ఇందులో ఉండే సమాచారం మొత్తం పరమహంస శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రపంచ వ్యాప్తంగా వివిధ ధ్యాన కార్యక్రమాలలో, ఆనంద స్పురణ, లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం, మొదలయిన వాటిలో ఇచ్చిన ప్రపచనాలు. ఈ పుస్తకం మనలోని ఏడు ప్రధాన శక్తికేంద్రాలు, వీటినే మనం చక్రాలు అంటాము, గురించి, అవి ఏవిధంగా మన భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని (పభావితం చేస్తాయో వివరంగా ఇవ్వబడినది.
ఎ.యస్.పి/ఎల్.బి.పి. ధ్యాన కార్యక్రమాలు ఈ శక్తికకేంద్రాలకి మనలోని భావావేశాలకి మధ్య ఉండే సంబంధాలని వివరిస్తారు. ఈ భావావేశాలు సూక్ష్మంగా మనపై ఏవిధంగా పనిచేస్తాయో నేర్పించుతారు. భావావేశాలు కేవలం ఆధారంలేని నీడలని మనకి నేర్సించుతారు. ఈ భావావేశాలని సంభాళించటానికి మనకి శక్తివంతమయిన ధ్యాన పద్గతులని నేర్సించుతారు. ఈ భావావేశాల ప్రభావం లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని మనం గడపవచ్చుఅని నేర్పించుతారు. ఈ కార్యక్రమాలు మనం అయోమయం నుంచి, మానసిక కుంగు బాటు నుంచి ఏవిధంగా స్వేచ్ఛని పొందవచ్చునో వివరించుతాయి. ఈ కార్యక్రమాలలో మనని మానసిక బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందేలా నేర్పించుతారు. ఈ కార్యక్రమాలు మన అంతరంగంలో ఒక ప్రదేశాన్ని సృష్టించి, దాని నుంచి మన ఉనికికి ఆత్మకి తిరిగి మనతో సంబంధాన్ని ఏర్సరచుతారు. అది శరీరానికి మైంద్‌కి అతీతమయినది. అది స్వచ్చమయిన, శాశ్వతమయిన పరమానందం. అదే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM. ఈ ధ్యాన కార్యక్రమాలని నిరంతరం శిక్షణ పొందిన ఆచార్యులు ఏర్పాటు చేస్తుంటారు.