Love is Your Very Life (పేమే మీ జీవితం)
పరమానందం మీ మార్గం మీ లక్ష్యం Bliss is the Path and Goal
ఈ పుస్తకంలో స్వామీజీ ప్రపచనాలు ఉంటాయి. అవి చాలా అంశాలకి సంబంధించి ఉన్నాయి. మైండ్ ఎలా పనిచేస్తుంది అనే విషయం నుంచి మనం మన శరీరాన్ని ఏవిధంగా ద్వేషించుతాము అనే విషయం వరకూ, అలాగే సంపూర్ణ ఆధీనులవటం నుంచి వస్తు ప్రపంచపు జీవితం, ఆధ్యాత్మిక జీవితం వరకూ, ఇలా చాలా అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం మనలో ఉండే అనేక ప్రశ్నలకి జవాబులిస్తుంది. మన అంతరంగపు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. మన అంతరంగంలోని చేతన స్థితిని తెలుసుకునేలా చేస్తుంది. మన శరీరం, మైండ్ మన ఉనికి విషయాలలో మార్గాన్ని నిర్దేశించే పుస్తకం. ఇది మనం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితిలో ఎలా జీవించగలమో చెబుతుంది.