KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/ఆనందస్సురణ కార్య(క్రమము : (శక్తివంతులుకండి)Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

ఆనందస్సురణ కార్య(క్రమము : (శక్తివంతులుకండి)

దీనినే అమెరికా, మిగతా దేశాలలో లెఫ్ బ్లిస్ ప్రోగ్రాం అంటారు. ఇది చక్రా ధ్యాన కార్యక్రమము. ఇది ఒక శిక్షణా కార్యక్రమము. ధ్యానపీఠం అందించే ప్రాధమిక శిక్షణా కార్యక్రమం. దీనిని గురుదేవుల సమక్షంలో ఆయనచేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఇది రెండు రోజుల శిక్షణా కార్యక్రమం. ఇందులో మనలో ఉండే ఏడు కీలకమయిన శక్తి కేంద్రాలు, వాటినే చక్రాలు అంటాము, వాటిని ధ్యానం ద్వారా శుభ్రపరచి తిరిగి శక్తివంతంగా చేసే కార్యక్రమం. దీనిని పరమహంస సామాన్యుల కోసం చాలా సులభరీతిలో తయారుచేసారు. ఇందులో

ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ధ్యానపద్ధతిని నేర్సించుతారు. ఈ ధ్యాన పద్దతులన్ని ప్రాచీన వేదాలు, తంత్రం, బౌద్ధం ఇలా వివిధ ఆధ్యాత్మిక శాఖల నుంచి తీసుకున్నవే. ప్రతీ ధ్యానపద్ధతి చాలా శక్తివంతమయినవి. అవి మన మానసిక,భౌతిక ఆరోగ్యంపై లోతయిన ప్రభావాన్ని చూపించగలుగుతాయి. ఈ ధ్యాన పద్ధతులను శిక్షణపొందిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యాన పీఠం వారి ఆధ్యర్యంలో మాత్రమే చేయాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసాక ప్రతి ఒక్కరిలో మానసిక, శారీరక, భావాత్మక ఆధ్యాత్మిక అభివృద్ధిని స్పష్టంగా చూడగలము. ఇది మనని ఆనందలోనికి తీసుకువెళుతుంది. అలాగే మనం ఈ కార్యక్రమం ద్వారా వికసింపగలుగుతాము. అందుకే పరమహంస దీనిని ఆనందస్సురణ అంటారు. దీనిని తెలుగు ఇంగ్లీషులో నిర్వహించుతారు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ప్రోగ్రాం (ఎన్.ఎస్.పి.) (మరణరహాస్యం వెల్లడి చేయటం) THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ప్రోగ్రాం గురుదేవులు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM నిర్వహించుతారు. ఇది నాలుగురోజుల శిక్షణా కార్యక్రకమం. దీనిని ఇంగ్లీషు, తమిళంలో నిర్వహించుతారు. స్వామీజీ తన ప్రవచనాలలో మనకి తెలియని ఒక విషయం చెప్పినప్పుడు అందరం ఆశ్చర్యపోతాము. అది మనకి ఉండే ప్రతి భయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరణభయానికి సంబంధించినదే. ఆ భయం మన జీవితంలో ప్రతిక్షణం ఉంటుంది. ఈ భయం వలన మనం జీవితాన్ని కళాత్మకంగా, ఆనందంగా జీవించలేము, అన్న విషయం.

మా గురుదేవులు పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

సేలమ్‌లో ఎన్.ఎస్.పి. నిర్వహిస్తూ శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

ఈ కార్యక్రమంలో మరణం గురించి, మరణ సమయంలో ఆత్మ శక్తి పొరల గుండా ఎలా ప్రయాణిస్తుంది, అప్పుడు మనిషి పడే వేదన అన్నీ వివరించుతారు. ఈ కార్యక్రమంలో మనలో ఉండే భావావేశాలయిన కోరిక, కోపం, అపరాధభావం, బాధ, సంతోషం అనే విషయాలని మనలోని ఏడు శక్తి కేంద్రాల ద్వారా వివరించుతారు. ఈ కార్యక్రమంలో మనలో పేరుకుపోయిన భావాలని, కోరికలని పైకి తెచ్చేవిధంగా ధ్యానం చేయించుతారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్సురణ కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక స్నానం లాంటిది. అది మనకి తిరిగి కొత్త జన్మని ఇస్తుంది. మనం ఆనందంగా జీవించగలిగే శక్తిని ఇస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్సురణ చేయాలి అంటే ప్రాధమికమయిన ఆనంద స్పురణ కార్యక్రమాన్ని చేయాలి.