Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
శక్తి స్పురణ కార్యక్రమం : (మిమ్మలని మీరు శుద్ధి చేసుకోండి)
ఇది కూడా ఒక ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనలోని మూడు శక్తి దేహాలని వివరించుతారు. అవి మనలోని భౌతిక దేహం, సూక్చ్మ దేహం, యాద్సచ్ఛిక దేహం. మనలో అణిచివేయబడిన భావావేశాలను, తీరని కోరికలు, అనిశ్చలత, అశాంతి, మానసిక వేదన జడత్వం సోమరితనం ఇటువంటి భావావేశాలన్ని కూడా ఈ మూడు శక్తి దేహలకి సంబంధించి ఉంటాయి. ఈ కార్యక్రమం మన అంతరంగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించటానికి ఈ భావావేశాల నుంచి స్వేచ్చ పొందటానికి అనువయిన పద్ధతులని పరిష్కారాలని చూపిస్తుంది.