ఆనందయోగం : (వికసించి, వ్యాపించి, విస్సోటకం అవ్వండి)
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కి యువతపై ప్రత్యేక ఆసక్తి. ప్రపంచం యొక్క భవిష్యత్ నిర్దేశకులు వారు. యువత శక్తివంత మంబతే దేశం శక్షివంతమవుతుంది. యువత అభివృద్ధిని ఆధారంచేసుకొని రూపొందించిన కార్యక్రమం ఇది. దీనిని 18నుంచి 30 ఏళ్ళలోపు యువతీయువకులకు ఒక సంవత్సరం నిర్వహించుతారు. ఈ సమయంలో వారికి ఆశ్రమంలోనే ఉండటానికి వసతిని ఇస్తారు.వారికి భోజనం ఇతర సదుపాయాలు ఉచితంగా ఇస్తారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రాచీన మార్మిక యోగ, వేద విద్యలద్వారా యువతకి సాధికారతపొందే విధంగా చూసారు. ఈ కార్యక్రమంలో వృత్తి నెపుణ్యం, జీవితానికి అవసరమయిన సూతాలు, ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్సా ధ్యానాలు, సంపూర్ణ శక్తితో పనిచేసే సామర్థ్యం మేధస్సు, సమయస్ఫూర్తి, సృజనాత్మకత తదితర అంశాలలో శిక్షణ ఉంటుంది.
ప్రతి వ్యక్తిలో ఆరోగ్యకరమయిన మానసిక స్థితిని ఈ కార్యక్రమం కల్పిస్తుంది. మనలోని అంతర్గత శక్తులని వెలికి తీస్తుంది. ఆర్ధికంగా ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండగలిగే సామర్ధ్యాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా గురుదేవుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకునే గొప్ప అవకాశం దొరుకుతుంది.