Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
నిత్యానంద కార్యక్రమం – (గాధమయిన జ్ఞానోదయపు అనుభవాలు)
ఇది చాలా తీవ్రంగా లోతుగా నిర్వహించే ధ్యాన కార్యక్రమం. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రత్యక్ష పర్యవేక్షణలో 15 రోజులపాటు నిర్వహించుతారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితిని సాంకేతికంగా సశాస్త్రీయంగా వివరించే కార్యక్రమము. ఈ కార్యక్రమము మనని శరీరము, మనస్సులకు అతీతంగా తీసుకువెళుతుంది. స్వచ్ఛమయిన ఉన్నత చేతన స్ధితి యొక్క అనుభవాలని ఇస్తుంది. జ్ఞానోదయపు అనుభవాలను తెలుసుకోగల అన్ని తాళాలని గురుదేవులు ఈ కార్యక్రమంలో మనకి అందించుతారు.