KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/Front MatterSign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

యదా యదా హి ధర్మస్య గ్లానిర్బవతి భారత అభ్యుత్తానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహం ఓ!అర్హునా! ఎప్పుడయితే ధర్మానికి హాని జరుగుతుందో, ధర్మం క్షీణ దశకు చేరుతుందో : ఎప్పుదయితే అధర్మం పెచ్చరిల్లుతుందో అప్పుడు నేను ( ఈభూమి మీద) అవతరించుతాను.

పరి(తాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్దాపనార్దాయ సంభవామి యుగే యుగే యుగే సాదు సజ్జనులను సంరక్షించుటకు, దుర్మార్గాలను అధర్మనాన్ని నాశనం చేయుటకు ధర్మమును స్దాపించుటకు నేను ప్రపతి యుగమున అవతరించెదను.

(శ్రీకృష్ణ భగవానుడు)

ఇది భగవంతుడు తన బిడ్డలకి ఇచ్చిన చాలా అందమయిన, అద్భుతమయిన ప్రమాణం. మనం ఆయన దగ్గర పొందిన ఒక అపూరూప వరము. విశ్వం మొత్తం విశ్వనాధుడయిన సర్వాంతర్యామి యొక్క ఆధీనంలో ఉన్నది. ఆ సర్వాంతర్యామినే మనం విశ్వశక్తి, విశ్వాత్వా, విశ్వచేతన స్దితి, సర్వచైతన్య స్వరూపం ఇలా ఎన్నో విధాలుగా అంటాము. విశ్వశక్తికి (స్త్రీ రూపాన్ని ఇస్తే, మనం పరాశక్తి, జగన్మాత అని అంటాము. ఈశక్తినే మన వాదుక భాషలో భగవంతుడు, దేవుడు అని ఆరాధించుతాము.

అనంత విశ్వంలో, భూగోళం భగవంతుని అందాల సృష్టి . ఆయన సౌందర్యోపాసకుడు, గొప్ప కళాకారుడు అని చెప్పటానికి నిదర్శనమే ఆయన సృష్టించిన అద్భుతాలు అందాల ప్రపంచం. దీనిని ఆయన తన బిడ్గల కోసం ఎంతో కళాత్మకంగా, అపురూపంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దాడు. ఇంత

కళాత్మకమయిన ఇంజనీరు ఆ సర్వాంతర్యామి కాక మరెవరు అవుతారు? ఆ పరాశక్తి బిడ్డలే ఆరువందల కోట్ల మానవులు, శత శతాను కోట్ల ఇతర ప్రాణులు. ప్రపతి ప్రాణిలో తన అంశను నింపి వారి ఆనందనిలయంగా ఈ భూమిని తీర్చిదిద్దాడు.

తన బిడ్దలకి ఆపదలు ఎదురయినప్పుడు, ఈ భూమి మీద అధర్మం పెచ్చుమీరి ధర్మానికి హాని జరిగినప్పుడు, ధర్మం క్షీణదశకి చేరినప్పుడు విశ్వ జననీజనకుడయిన దేవదేవుడు ఏదో ఒక రూపంలో ఈ భూమి మీద అవతరించి, ధర్శపరులు, సజ్జనులు, నీతినియమాలలో భక్తి మార్గాన ఉన్న దీన జనులని రక్షించి వారిని అభివృద్ధి పధంలో నిలబెడతాడు. అధర్మపరులని దుర్మార్ధులని, దుష్ఠులని తన [పేమ హస్తాలలోనికి తీసుకొని వారిలోని దూర్శర్దాన్ని దౌర్ఘన్య అవినీతులని సర్వనాశనం చేసి, వారిని ధర్మపరులుగా సజ్జనులుగా మార్చి తనదైన ధర్మ మార్గంలో తన వైపుకు తీసుకువచ్చే భక్తి పధంలో నిలబెడతాడు. అందుకే ఆయన భగవంతుడు.

భగవంతుడు తాను తన బిడ్దలకి ఇచ్చిన ప్రపూణాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. తాను ఇచ్చిన మాటకి కట్లుబడి యుగయుగాలుగా ఈ భూమి మీద అవతరించి, మానవులలో క్రమంగా పెరుగుతున్న రాక్షసత్వాన్ని, దుష్ట బుద్ధులని వినాశన పరచి తిరిగి తాను విశ్వశక్తిగా మారిపోయి తన వారిని కాపాడుకుంటున్నాడు.

ఇందులో అద్భుతమయిన మరొక విషయం ఏమిటంటే, సర్వశకి సంపన్నుడయిన సర్వాంతర్యామి, విశాల విశ్వానికి అధిపతి అయ్యి వుండి కూడా తన వారి కోసం, వారిలో ఒకనిగా ఉదయించి, వారితోపాటు జీవిసూ సామాన్య మానవునిలా అన్ని (శ్రమలూ అనుభవిస్తూ తనవారిలో తాను ఒకడుగా

వారందరిని రక్రించుతూ తాను అనుకున్నది సాధించుతాదు. తాను కష్టపడుతూ తన బిద్దలని అధర్మం, అశాంతి అనే చీకటి నుండి ధర్మం, శాంతి, తృప్తి, అనే వెలుతురులోనికి తీసుకువెళతాడు. ఆ [పేమమూర్తి తాను అనుకున్నది సాధించాకా తిరిగి పరాశక్తిగా మారిపోయి విశ్వశక్తిలో లీనమయిపోతాడు. మరలా ఈ భూమి మీద తన అవసరం కలిగినప్పుడు తిరిగి మరొక అవతారం దాల్చి అప్పటి సమాజ, ఆర్ధిక, సాంస్కృతిక, జీవన సరళికి అనువయిన రూపంలో మన మధ్యకి మనలాగానే, మన రూపంలోనే వస్తాడు. హద్దులు లేని ఆ కరుణా ుప్రవాహం, అంతులేని ఆయన [ప్రేమవాహిని ఆయనను మనలో ఒకనిగా ఉండేలా చేస్తాయి.

ఈ పరంపరలో ఆది గురువు మహేశ్వరుడు, జగన్మాత పార్వతీ దేవి రూపాలతో మొదలయ్యి, శ్రీరామునిగా, శ్రీకృష్ణనిగా, బుద్ధనిగా ఆదిశకంకరునిగా ఇలా కాలానుగుణంగా ఎన్నో రూపాలలో భగవంతుడు అవతరించి దీనజనులని అక్కున చేర్చుకున్నాడు.

భగవంతుని మరొక అవతారం :

రెండవ సహస్రాబ్ది చివరలో [పపంచంలో అనేక సమస్యలతో, ప్రపూదాలతో అల్లకల్లోలమయిపోయింది. చిత్ర విచిత్రమయిన సమస్యలు మానవులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఊహించని ప్రమాదాలు ఎదుర్కొనలేని భయానక సంఘటనలు, భయంకరమయిన ప్రపకృతి వైపరీత్యాలు, టెర్రరిజం దావాలనంలా మానవజాతిని అన్నివైపుల నుంచి చుట్లుముదుతుంటే, కొత్త రకమయిన అనారోగ్యపు సమస్యలు చాపకింద నీరులా ప్రవేశించి మానవజాతిని నాశనం చేసేస్తున్నాయి. మనిషిని మనిషే చంపుకునే విద్వేష వలయాలు అంతటా ఆవరించి ఉన్నాయి. అత్యాశ, కోరికలు, అసూయ, అపనమ్మకం, మానసిక దౌర్యల్యం, సున్నిత మనస్కులయిన ఆ భగవంతుని బిడ్డలని రాక్షసులుగా

మార్చేసున్నాయి. శాంతి, [పేమ, దయా, క్రమా, నమ్మకం, నీతి నియమాలు పూర్తిగా అడుగంటిపోయి, చమురులేని దీపాలలా మినుకు మినుకు మంటున్నాయి.

కమంగా మనషులు మానవత్వాన్ని సన్యసించి, రాక్షసత్వం పెంచుకుంటున్నారు. పోటీ పేరుతో ఒకరొనొకరు నాశనం చేసుకుంటూ, తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుకుకున్నాడు. అణ్వా(స్తాలని, ఆయుధాలని కూడ గట్టుకోవడంలో ఉన్న (శ్రద్ధ శాంతి, [పేమలని ప్రతిష్టించటంలో చూపటం లేదు. ఏ క్షణాన అయినా ఈ భూమి సర్వనాశమవటానికి పూర్తిగా రంగం సిద్ధం చేసి ఉంచబడింది.

భౌతికంగా, మానసికంగా కుంగిపోయిన జనుల మనస్సులలో ఒకటే ‌ప్ర‌శ్న‌ ప‌దేప‌దే మోగుతున్న‌ది "భ‌గ‌వంతుదు త‌న ప్ర‌మాణాన్ని మ‌ర‌చి పోయాదా? తన బిద్ధలని రక్షించుతాను అని ఇచ్చిన మాట తప్పాడా లోక రక్షకుడు? ఎందుకు అరాచకాలు పెరిగిపోయి సర్వనాశనం జరుగుతుంటే ఈ భూమిని ఇలా వదిలివేశాడు? జగన్మాత తన బిడ్డలని ఎలా మర్చిపోయింది? ఎందుకు ఈ దౌర్భాగ్యపు స్గితిలో మన అందరినీ వదిలివేసింది? జగన్మాత, జగత్‌పిత ఏమయ్యారు? పరిస్దితులు హద్దులు దాటిపోతున్నాయి, వారికి కనపడటం లేదా?

అమ్మ బిడ్డలని ఎప్పటికీ మరిచిపోదు. అందులో ఆ జగన్మాత విలా బిద్ధలని మరచిపోతుంది? తండ్రి తన తనయిలని, తనయులని అక్కువ చేర్చుకొని [పేమ రక్షణ ఇవ్వకుండా ఉండగలడా? ఈ సృష్టికర్త కరుణామయుడు, [పేమ సాగరుడు. తన బిడ్గలకోసం, అల్లకల్లోలమయిన మానవుల అంతరంగాలలో శాంతిస్తాపన చేయటానికి, కల్లోలంలో కొట్టుకుపోతున్న ఈ ప్రపంచానికి [పేమ వారధి కట్టి, సుస్సిరత తేవటానికి లెక్కకు మించిన దుష్ట బుద్ధులను, రాక్షసత్వాన్ని,

దుర్మార్గాన్ని, అశాంతిని, స్వార్దాన్ని చీల్చి చెందాడి భూమిని స్వర్గమయం చేయటానికి ఆయన ఈ భూమి మీద అవతరించారు. ఆయనే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి. ఆయన సమక్షంలో క్షణకాలం నిలచిన వ్యక్తి కూడా "స్వామీ! నీవు భగవంతుడివి" అని అనని వ్యక్తి ఇంతవరకూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు.

ఇప్పటి సమస్యలకి, ఇప్పటి జీవన స్థితి గతులకి అనుగుణంగా భగవంతుడు స్వామి రూపంలో మన మధ్యకి వచ్చాడు. దుష్ట శిక్షణ కోసం, నందకము, సుదర్శన చక్రం, కోదండం, త్రిశ్రూలం, పాంచజన్యం, డమరుకం అన్నింటినీ కలబోసి ఒక అద్భుతమయిన ఆయుధాన్ని చేత పట్టకుని భూమి మీద అవతరించారు. ఆ అయుధమే "ధ్యానం." (త్రిమూర్తుల ఆయుధాలలోని శక్తి, జగన్మాత [పేమలోని అమృతము కలబోసి ఉన్న ఈ ఆయుధం అచిరకాలంలోనే మహాద్భుతాలని సృష్టించగలిగింది.

పరాత్సరుడు సామాన్య మానవుల పక్షపాతి అనే మాట నిజమేనేమో! శ్రీ రామచంద్రుడు రాజపుత్రుడయి కూడా అడవిజనుల ఉద్దరణకోసం, అడవి బిద్ధల దేవుడయ్యాడు. విలాసాలు వదిలిపెట్టి సామాన్య మునిపుంగవుల రక్షణ కోసం పదరాని పాట్లపడి, తన బిద్దలకి ఆదర్శ పురుషునిగా తిరిగి ఆదర్శాలు నిలబెట్టుగలిగాడు. శ్రీరాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించిన ఆదర్శాలు నేటికి మనం గౌరవిస్తూ, పాటిస్తున్నాము.

శ్రీకృష్ణుడిగా అమాయకపు యాదవుల చేతులలో పెరిగి, రాజు పేద, పండిత పామర, స్కో: పురష భేదం లేకుండా అందరి హృదయాలలో దేవుడయిన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు, సామాన్యునిలా అన్ని ప్రమాదాలు చవి చూసాడు. అన్ని కష్టాలని అనుభవించాడు. అందరికి సమానంగా తన [పేమామృతాన్ని పంచాడు. [పేమకి భక్తికి నిర్వచనం చెప్పాడు. అందుకే ఆయన పూర్ణపురుషుడు.

పరమేశ్వరుడు పావనమూర్తి అతి సామాన్యమైన జీవన సరళితో మామూలు భక్తులకు, పేదలకు దీనబంధువు అయ్యాదు. బిక్షగా భక్తిని తీసుకొని ముక్తిని ప్రసాదించే ఆదిభిక్షువుకి సాటిరాగల సామాన్య జీవితం ఎక్కడయినా చూడగలమా.

తన చిన్న చిన్న మాటలతో [ప్రపంచాన్ని మార్చివేసిన గౌతమ బుద్ధుని జీవితం పేదసాదల మధ్య పండిత పామర తేడా లేకుండా గడిచిపోయింది. ఈ విధంగా చూస్తే ఎన్నో రూపాలతో భగవంతుడు ఈ భూమి మీద అవతరించి మన మధ్యలోనే ఉండి మనని రక్షించాదు. ఇంత గొప్ప పుణ్యభూమిలో జన్మించిన మనం ఎంత అదృష్టవంతులమో కదా! ఇది ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా!

ఆ దేవదేవుని ఆంతర్యం మామూలు మనుషుల పట్ల పరమ కరుణతో, అవ్యాజమయిన [పేమతో పొంగి [పవహిస్తూ ఉంటుంది. హద్దులు లేని ఆ కరుణ, అంతులేని ఆ [పేమ ఆయనని మన మధ్య జన్మించేలా చేస్తుంది. నిత్యానందోదయం :

జనవరి ఒకటవ తేది, 1978 అర్గరాత్రికి 15 నిముషాల ముందు అష్టమీ శుభ గడియలలో సర్వాంతర్యామి ఒక కాంతి పుంజముగా మారి పవిత్ర అరుణాచలం శిఖరం వైపుగా [పయాణించి, అక్కడ ఆగాదు. ఎన్ని జన్మల తపః ఫలితమో, ఆ పర్వతశిఖరం చేసిన పుణ్యమే పుణ్యం, భగవంతుడు మరొకసారి ఆ శిఖరాన్ని తన జన్మస్దలంగా, ఆట స్దలంగా మార్చుకొని అరుణాచలం ఉన్న పవిత పట్టణమయిన తిరువణ్ణామలై అనే చిన్న పట్టణంలో అద్భుతమయిన బాలుడిగా జన్మించారు పరందాముడు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, జన్మతః జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు. సాక్షాత్ (తిమూర్తుల అంశలో జన్మించిన భగదవతారం. ఆయనకి తన జన్మ మొత్తం ఆయన చేతనస్సితిలో జరిగింది. ఒకసారి ఆయన తన శిష్యులకి తన జన్మ

వృత్తాంతాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా మనకి అర్ధమయన విషయం ఏమిటంటే, భగవత్ స్వరూపులు సామాన్యల పక్షపాతి. అదే విధంగా ఆయన తమిళనాడులో తిరువన్నామలై అనే ఊరిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు.

అరుణాచలం : అరుణాచలం అంటే ఎగ్రటి పర్వతం. నిశ్చలయయిన పర్వతం. నిశ్చలమయిన ఉదయతార అని అర్గం. అర్గం. అరుణాచలంకి విశేష ప్రాముఖ్యత ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలుగా, ఇది మహారుషులకి, యోగులకు, అవతార పురుషులకు నివాసస్దానంగా విలసిల్లినది. ఎందరో జ్ఞానులకు తపస్వికులకు ఇది త పో భూమి. ఇది ఆధ్యాత్మికులకు ఆనంద మందిరం. ఆదిశంకరాచార్యులవారు అరుణాచలంని మేరువుగా వర్ణించారు. ఆయన దీనిని పరమేశ్వరుని హృదయంగా చెప్పారు. భగవాన్ రమణ మహర్చి ఈ పర్వతాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ణించేవారు. ఈ పవిత్ర పర్వతం చుట్టూ అభివృద్ధి చెందిన ఊరు, తిరువణ్లమలె భగవంతుని ఆటపాటలతో పవిత్రమయిన పట్లణం.

స్వామి జన్మించినప్పుడు దైవజ్ఞులు ఆ బాలుని జాతక చక్రం చూసి ఈ బాలుదు 'రాజరుషి' అని చెబుతారు. ఆ మాటకి కలవరపడిన తల్లిదండ్రులు, దైవాను గ్రహంతో సర్శుకుని, ఆ దివ్యాంశునికి తాము కొద్దికాలం రక్షకులమని తెలుసుకుంటారు.

ఈ సందర్భంగా స్వామి తన శిష్యులతో తన చిన్నతనంలోని ఒక విశేషాన్ని ఈ విధంగా చెప్పారు. ఆయనకి మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ ఆయన నిదురించే సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో, తన చుట్టూ భైరవుల వలయం ఉండేదట. వారిని చూసి ఆయన తన బంధువులే అనుకునేవారట. ఆయన కొంచెం పెద్ద అయ్యాక వారు భైరవులు అని ఒక

మహా యోగి ద్వారా స్వామికి తెలిసిందని చెప్పారు. బాల్య‌లీల‌లు :

జన్మతః జ్ఞానోదయమయిన మహాజ్ఞాని, విశ్వాత్మ మన కోసం, మనలో తాను ఒకడిగా కలసిపోవటానికి ఆయన తన జ్ఞానోదయపు జ్ఞానాన్ని తన లోపల నిక్రిపం చేసారు. సామాన్య బాలుడిగానే ఉండేవారు. అయినా ఆయన తన లీలలను, మహత్యాలను చూపుతూ ఉందేవారు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడూ ఏ అవతరమయినా, భగవంతుని అవతారలే. ఆ అవతారంలో వారు వారిలోని దివ్యజ్ఞానాన్ని తమలోనే నిక్షిప్తం చేసి, సాధారణ మానవులగా జీవిస్తూ అసాధారణ విజయాలను సాధించారు. అద్భుతాలను చూపించారు. అదే దైవత్వంలోని దివ్యలక్షణం.

శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తాను భగవదవతారం అని తెలుసు. కాని ఏనాడూ ఆయన ఆ విషయాన్ని ఎవరికీ తెలియచేయలేదు. ఆయనలోని దివ్యత్వాన్ని, ఆయన భగవంతుని అవతారమని మహాయోగులు, తపస్సినులు ముందుగా ఆయన బాల్యంలోనే గుర్తించగలిగారు.

ఈ సందర్భంలో, భాగవంతంలో ఒక అందమయిన సంఘటన గుర్తు వస్తుంది. శ్రీకృష్ణునికి బాల్యంలో చాలా ఆపదలు కలిగాయి. తల్లి యశోద అమాయికురాలయి ఒక గ్రామీణ స్త్రీ. తన ముద్దుల బిద్ధకి, గారాల పట్టికి కలుగుతున్న ప్ర‌మాదాలు చూసి త‌ల్ల‌డిల్లిపోయింది. ఆమె ఆ బాలుడిని త‌మ కులగురువు దగ్గరకి తీసుకువెళ్ళి తన బిద్ధకి ఏదయినా మండ్రం గాని, రక్ష రేకు కాని ఇవ్వమని ప్రాధేయపడుతుంది. అది నిష్కపటమయిన మాతృపేమ.

దివ్యతపస్సంపన్నుదయిన ఆ గురుదేవులు "భగవంతునికి లోక రక్షకునికి నేను రక్షణ కవచం ఇవ్వటమా?" అని తనలోనే ఆశ్చర్యపోయాడు. అమ్మ యశోద ఒడిలో బోసినవ్వులు చిందించే జగన్నాధునికి మనస్సులోనే,

మనస్సూర్తిగా నమస్కరించి ఆయనకి ప్రీతికరమయిన స్తోత్రాన్ని, సూక్తాన్ని జపించి అంజలి గటిస్తాడు.అప్పుడు యశోద గురుదేవులు తని బిద్దకి రక్షణ కవచం ఇచ్చారులే, ఇక [పమాదం ఉండదు అని తృప్తిగా బిద్ధకి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.

దైవాంశ సంభూతులని సామాన్యులు గురించలేక పోయినా, దైవాన్ని తెలుసుకుని నిరంతరం తపస్పులో ఉండే యోగులు తపస్పంపన్నులు గుర్తించగలుగుతారు. చిన్నారి పరమహంస భగదవతారంగా యోగులు, తపః సంపన్నులు ముందుగానే గుర్ధించి ఆయనను [పేమతో, గౌరవంగా చూసేవారు.

ఆయనలోని దైవాన్ని గుర్తించి ఆయనని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన వారంతా మహాయోగులే.

చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన రెండవ ఏట నుంచే ఆధ్యాత్మిక భావాలను వెల్లడి చేసేవారని ఆయన తల్లితండ్రులు, బంధువులు చెబుతారు. ఆయన బాల్యకీదలన్ని అసాధారణంగా ఉండేవి. చిన్నపిల్లల ఆటలు ఉండేవి కాదు. నిరంతరం దేవుడి విగ్రహాలతో గడిపేవారు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయనని ఇంట్లో అందరూ ముద్ధుగా 'స్వామీ' అని పిలిచేవారు. అదే ఆయన ముద్శపేరు.

ఆయన బాల్యమంతా అరుణాచల పర్వతంతో పెనువేసుకుని ఉన్నది. ఆయన అరుణాచలేసుని (ఈశ్వరుని గుడి)తో ఆ అరుణాచలంతో ఒకటిగా ఐక్యమయిపోయారు. తానే అరుణాచలం అని,అరుణాచలమే తానని గట్టిగా నమ్మేవారు. స్వామి మీద అరుణాచలేసుని ఆశీర్వాద ప్రభావం ద్సధంగా ఉండేది అని చెబుతారు. అరుణాచలేశ్వరుదు స్వామికి రక్షణ నిచ్చేవారు. చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన తాతగారి చేయి పట్టుకొని అరుణాచలం కొండచుట్టూ ప్రదక్షణలు చేస్తూ, ఆయన చెప్పే (పహల్లాద, ధృవుడు, మార్శాండేయుని కధలు వింటూ

ఉండేవారు.

కొంచెం పెద్ద వయస్సు వచ్చాకా తనంతట తాను అరుణాచలంపై గడిపే వారు. అరుణాచలేశ్వరుడు ఆయన బాల్య స్నేహితుడు. స్వామి తన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపటానికి ఎంతో ఇష్టపడేవారు. ఆ శిఖరం మీద ఉండే యోగులూ సన్యాసులు ఆయన నేస్తాలు. చాలా చిన్న వయస్సు నుంచే ఆయన వారి సాన్నిహిత్యాన్ని ఇష్టపడేవారు. ఇంటిలో ఆయన ఆటలు ఆడే బొమ్మలు, కార్లు, రైళ్ళు, మరే విధమయిన బొమ్మలుకాదు. ఆయన నిరంతం దేవుడి విగ్రహాలతోనే ఆడుకునేవారని ఆయన తల్లిదండ్రులు, బంధువులు చెబుతారు.

చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, తన మూడవ పుట్టినరోజు కానుకగా తన తల్లిదండ్రులని గణేసుని విగ్రహం కావాలి అని కోరుకున్నారట. ఎంత అద్భుతమో ఈ కోరిక. ఆనాటి నుంచీ ఆ గణేసుడే ఆయన స్నేహితుడు. ఆ విగ్రహంతో కబుర్లు చెప్పేవారు. ఆటలు ఆదేవారు, ఆవిగ్రహం మీద కోపంతో అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒకసారి ఆయన పెట్టిన భోజనం విగ్రహం తినలేదు. దాంతో చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి చాలా కోపం వచ్చి విగ్రహంతో పోట్లాట పెట్టుకుని తాను భోజనం చేయకపోతే అమ్మ ఎలా అంటుందో అదే విధంగా ఆయన ఆవిగ్రహన్ని కూడా బెదరించేవారు అని ఆయన తల్లిదండ్రులు బంధువులు చెబుతుంటారు.

ఒకసారి ఆయన అమ్మమ్మ, చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని నీకు ఇందులో ఏదికావలో తీసుకో అని తన బంగారు నగలు ఉన్న పెట్లెని ఆయన ముందు ఉంచారు. అందులో విలువయినవి, మెరిసిపోతున్న బంగారు నగలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సంవత్సరాల పసిబాలుడిని అవి ఆకర్టించలేకపోయాయి. ఎక్కదో ఒక ప్రక్కన ఉన్న రుద్ధాక్షమాలని ఆయన వెతికి మరీ తీసుకున్నారు.

అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా చాలా చిన్నవయస్సులోనే ఆయన తన భవిష్యత్ ప్రణాళికలని చూపే వారు. అదే విధంగా బంధువులు నీవు పెద్ద అయ్యాక ఏమి చదువుతావు చదివి ఏమి చేస్తావు అని అడిగితే, తన చిన్ని చిన్ని చేతులలో సన్యాసి (యోగి) బొమ్మవేసి ఇచ్చారట. ఆ బొమ్మ ఇప్పటికీ బిడది ఆశ్రమంలో ఉన్నది.

చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా చిన్నవయస్సు నుంచే బంకమట్టితో దేవుడి విగ్రహాలు చేసేవారు. వినాయక చవతి సందర్బంగా బంకమట్టి తెచ్చి, పండగ అయిపోయాక, ఆ మట్టిని అలాగే ఊరిలో వదిలి బొమ్మలు అమ్మేవారు వెళ్ళిపోయేవారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆ మట్టిని తెచ్చి రకరకాల దేవుడి విగ్రహాలు చేసి, వాటికి అలంకరణలు చేసి, పూజలు చేసేవారు. ఇల్లంతా మట్టితో, దేవుడి బొమ్మలతో నిండిపోయేది. ఆ ఇంటిజ్యోతి, వారి కంటి వెలుగు అయిన చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పనులు పెద్దవారికి ఏనాదు కోపం తెప్పించేవు కాదు. ఎవరూ ఆయనని అలా చేయవద్గు అని అడ్డగించే వారు కాదు. లోకనాధునికి అడ్డంకులు ఎవరు సృష్టించగలరు?

స్వామి జీవితాన్ని ఒక నిర్దిష్టమయిన ఆధ్యాత్మిక పదంలో నిలిపిన వారిలో రఘుపతి యోగి ప్రధములుగా స్వామి చెబుతారు. పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నతనంలో ఎందరో యోగులు చేరదీసి, తమకు చేతనయిన విద్యలతో ఆయనని (పవీణునిగా తీర్చిదిద్దారు. అలాంటి మహాయోగులలో రఘుపతి యోగి మొదటి వ్యక్తి.

స్వామికి ఐదు సంవత్సరాల వయస్సులో ఆయనని భగవంతుని అంశంగా అవతార పురుషునిగా గుర్తించారు ఆ యోగి. ఆయన Bharat, నేపాల్ బర్శా ప్రాంతాలలో మహారుషుల దగ్గర యోగా నేర్చుకొని అందులో అద్భుతమయిన ప్రావీణ్యాన్ని సంపాదించుతారు. స్వామీజీ ఆయనని పతంజలి యొక్క అంశగా చెబుతారు. ఆయన పాములకి స్నేహితుదు కూడా అని స్వామీజీ 11

మాటల సందర్భంలో తన శిష్యులకి చెప్పారు. రఘుపతి యోగి శబ్దశా[స్త్రంలో చాలా లోతైన ప్రావీణ్యం ఉండేదని చెప్పారు.

వీరి ఇద్దరి స్నేహము, గురుశిష్య సంబంధమూ చూదటానికి చాలా ముచ్చటగా ఉండేది. ఆయన స్వామీజీకి యోగాసనాలలో కఠోరమయిన సాధన చేయించేవారు. స్వామీజీ సత్యాన్వేషణలో హిమాలయాలలోనూ, భారతదేశం మొత్తం కాలినదకన తిరిగేవారు. స్వామీజీ ఆ విషయాలు చెప్పే సందర్భంలో, "ఐదు సంవత్సరాల వయస్సులో రఘుపతి యోగి నాతో సాధన చేయించిన యోగాసనాలు నాశరీరాన్ని నా సత్యానేషణకి కఠోర తపస్సు చేయటానికి అనువుగా సిద్ధం చేసాయి. ఆనాటి నా సాధన నా సత్యాన్వేషణకి, నా కఠోర తపస్సుకి నా శరీరం చక్కగా సహకరించింనది" అని చెబుతుంటారు.

చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భవిష్యత్‌ని అర్ధంచేసుకున్న రఘుపతి యోగి, ఆ బాలుడికి సన్యాస దీక్షని ఇవ్వదలచుకున్నారు. ఆయన ఆ బాలుడిని అరుణాచలం దేవాలయంలో (కి(తిక మందపంలో కూర్చోబెట్లి ఆయనకి దీక్షని ఇచ్చారు. సామాన్యంగా అంత చిన్న వయస్సులో ఆ దీక్షని సాధారణ బాలలకి ఇవ్వరు.

దీక్ష ఇచ్చే సమయంలో యోగి స్వామికి మంత్రోపదేశం చేయటానికి 'హీం' అనే బీజాక్షరాన్ని చెప్పారు. చిన్నారి స్వామి 'హ్రీాం' అనగానే ఆయనకి జగన్మాత, పరాశక్తి పార్వతీదేవి దర్శనమిచ్చినది. ఆమె చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఎదురుగా నిలబడి దర్శనం ఇచ్చింది. ఆమె దర్శన ఆనందపారవశ్యంలో స్వామి "అమ్మ ఇక్కడ ఉన్నది" అని అన్నారు. ఆయనను దీవించిన పరాశక్తి ఆ బాలుడిలో కలసిపోయిది.

చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి "(హీం" అనేది దేవి భీజాక్షరం అని తెలియదు. జగన్మాత యోగితో "నేను ఆమెని చూసాను" అని అన్నారు.

చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జగన్మాత దర్శనం యొక్క ఆనంద పారవశ్యంలో ఇంటికి వెళ్ళి చిన్న రాతి, ఉలిని తీసుకొని తాను చూసిన దేవి విగ్రహాన్ని చెక్కారు. తరువాత దానిని తనకి బాగా తెలిసిన శిల్పి దగ్గరకి తీసుకువెళ్ళి అందంగా చేయమన్నారు. ఆనాడు చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెక్కిన జగన్మాత శిల్పం ఇప్పటికీ ఆయన దగ్గర ఆయన పూజలని అందుకుంటుంది.

స్వామీజీ తన ఐదవ ఏట నుంచి అనేకమంది గొప్పయోగులని రుషులని కలిసారు. వారిలో ఆయన అమ్మమ్మ స్నేహితురాలు, కుప్పమ్మాళ్ యోగిని, చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని సిద్ధ పురుషుని గుర్తించి ఆయనని చేరదీసి ఆయనకి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని ఏర్పరచారు. స్వామీజీ అరుణాచలం అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకునే సమయంలో ఆయనకి బంగారు వర్ణంలో ఏదో గీతల జామంట్రీ బొమ్మలాంటిది మెరుపుతో దర్శనమిచ్చినది. ఆయన ఇంటికి వచ్చి ఒక రేకుమీద మేకుతో ఆ బొమ్మని చిత్రించటం చూసిన కుప్పమాళ్ యోగిని ఆ బాలుదు ఒకఅద్భుత అవతారపురుషుడు అని ఆబాలుడిని తన చేతులలోనికి తీసుకొని ఎన్నో యోగా విద్యలు నేర్పించారు. కుండలిని తండ్రం ఆమె చాలా నేర్చుకొని దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆమె స్వామికి శ్రీ చక్ర చిశిష్టతని, పూజా విధానాన్ని నేర్సించారు. ఆమె స్వామి కోసం తిరువణ్ణామలైలో ఒక ఆశ్రమాన్ని కట్టి ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఆశ్రమం తిరువణ్ణామలైలో ఉన్నది. బాల్యంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMపై ఆమె ప్రభావం చాలా ఉన్నది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామీజీ బాల్యంలో ఆయనపైన లోతయిన ప్రపభావాన్ని చూపిన వారిలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రముఖులు. ఆయన టెలిపతిలో ప్రావీణ్యుదు. ఆయన తంత్ర, యంత్ర, మంత్ర అనే మూదు పద్దతులని సాధనచేసి వాటిలో అద్భుతాలు సాధించిన వ్యక్తి. సత్యనారాయణస్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నతనంలోనే ఆయనలోని అద్భుత ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆయనకి ఎన్నో విద్యలని నేర్సించారు. స్వామి ఆయనని 'సత్యనారాయణ తాత' అని పిలిచేవారు. తాత ప్ర‌భావం ఆయ‌న నేర్సిన మండ్ర‌, యంత్ర‌, తంత్రాలు చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని అందులో గొప్స ప్రవీణుని చేసాయి. ఆయన ఇచ్చిన చిన్న వెండి బరిణ (అంజన బరిణ) ఇప్పటికీ స్వామీజీ దగ్గర ఉన్నది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMస్వామిజీని చిన్న వయస్సులో దగ్గరకు తీసుకున్నయోగులు, రుషులు ఎందరో ఉన్నారు. విసిరి స్వామి, ఆయననే సక్కుపోయి (జనపనార) స్వామి అనేవారు. ఆయన గోనె సంచులనే వస్రాలుగా కట్టుకునే వారు. స్వామికి ఆధ్యాత్మిక విషయాలు, యోగా చాలా నేర్పించారు. అలాగే చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి ఒక మౌన స్వామికి మంచి స్నేహం ఉండేది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి తన మూడవ సంవత్సరం నుంచి సత్యాన్వేషణకి వెళ్ళే వరకూ, బాల్యమంతా సాధువులతో యోగులతో కలిసి ఉండేది. ఆయన వారికి భోజసం పెట్టేవారు. వారితో కలిసి భోంచేసే వారు. వారు కూడా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని సిద్ధ పురుషుని, అవతార మూరిని గుర్తించి ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. వీరంతా కూడా స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆధ్యాత్మిక ప్రగతికి అందరూ తోద్సదిన వారే. ఈనాడు స్వామి అనేక విద్యలలో ఎంతో ప్రావీణ్యం పొందారు అంటే దానికి కారణం వీరందరి సాంగత్యమే. ఆయనలో ఉన్న అధ్యాత్మిక జిజ్ఞాస అనే నిప్పురవ్వని రగిలించి దానిని మహా జ్వాలగా ప్రజ్వలింప చేసిన వీరందరు స్వామి జరపబోయో ప్రపంచ ధ్యాన మహా యజ్జానికి కావలసిన సమిధలని కూర్చి అంకురార్సణ చేయటంలో ఎంతో సహాయం చేసి ధన్య జీవులయ్యారు.