ఆధ్యాత్మిక అనుభవము :
స్వామి చిన్నతనంలో ఎక్కువ సమయాన్ని అన్నామలై దేవాలయంలో గడిపే వారు. ఆయనకి అక్కడి దేవతా విగ్రహాలని అలకంరించటం చాలా ఇష్టంగా ఉండేది. ఆ వయస్సులోనే ఆయనకి కొంతమంది అనుచరులు ఉండేవారు. వారంతా దేవిదేవతల విగ్రహాలు అలకరించటం, పందుగలు చేయటంలో నిమగ్నమయి ఉండేవారు.
ఆయన తన పదవ ఏట నుంచి రమణ మహర్కి ఆశ్రమానికి వెళ్ళటం మొదలుపెట్టారు. అక్కడ లైబ్రరీలో పుస్తకాలు చదివేవారు. చాలా సమయం ధ్యానంలో గడిపేవారు. ఆ సమయంలోనే స్వామికి అన్నామలై స్వామి (ఈయన రమణ మహర్చి శిష్యుదు. జ్ఞానోదయమయిన యోగీశ్వరుడి)తో మంచి సాన్నిత్యం పెరిగింది. ఆయన ప్రపవనాలు శ్రద్ధగా వినేవారు. ఆయన చెప్పిన "ఈ శరీరం మనం కాదు, మనం ఈ శరీర బాధకి వ్యధలకి అతీతులం" అన్న విషయం ఆయన మనస్సులో చాలా లోతుగా నాటుకున్నది
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని సత్యాన్వేషి ఆయనని నిలువనీయలేదు. తాను విన్న విషయం ఎంతవరకూ సత్యం, శరీరం బాధకు ఎలా అతీతం, నాకు ఎదుటివారికి ఎన్నో రకాల శారీక బాధలు ఉన్నప్పుడు, అవి అనుభవిస్తున్నాము. మరి అన్నామలై స్వామి చెప్పినది ఎలా సాధ్యం. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామికి చిన్నతనం నుంచీ ఒక చక్కని అలవాటు ఉన్నది. అది చేసి చూసి అనుభవంతో తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఆయన మర్నాడు ఉదయం చాకుతో తొదపై గాటు పెట్టుకున్నారు. చాలా రక్తం పోయింది. ఆయనకి చాలా బాధ కలిగింది. వెంటనే ఆయన తల్లి ఆయనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. గాయం లోతుగా ఉండటంతో కుట్లు పద్దాయి. స్వామీజీ తన శిష్యుతో ఆ గాయం మచ్చ ఇంకా ఉన్నది అని చెప్పారు.
మర్నాడు స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, రమణ మహర్ది ఆ[శ్రమానికి వెళ్ళి, స్వామిని కలసి తన శరీరానికి బాధ కలిగిన విషయాన్ని వివరించారు. చిన్న బాలుడిలో సత్యానేషణకై రగులుతున్న ఆకాంక్షని,అతని ధైర్యసాహసాలని చూసి
అన్నామలై స్వామి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడితో మాట్లాడి, అతను సామాన్య బాలుడు కాదు అని తెలుసుకొని ఆయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి ధ్యానపద్ధతులు నేర్సించారు. ఆయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని లో పట్టుదల ధైర్యంగా ఆయన చేసే సత్యాన్వేషనని ఎంతో [పశంసించి ఆయనని ప్రోత్సహించారు. "నీ డైర్యమే నీకు స్వేచ్ఛనిస్తుంది" అన్న ఆయన మాటలు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామికి అమిత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ అనుభవమే ఆయనను ధ్యానపద్దతుల మీద ఎన్నోప్రపయోగాలు చేసే దిశగా ఆయనలో బీజాలు నాటబడ్డాయి.
ఆయన అన్నామలై స్వామి దగ్గర నేర్చుకున్న ధ్యానాన్ని ఎంతో సీరియస్‌గా సాధన చేసేవారు. ఆయనకి పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి ధ్యానంలో చక్కని ప్రావీణ్యాన్ని సాధించారు. అరుణాచలం కొండ రాళ్ళపైన ధ్యానం చేసేవారు. ఒకసారి బుద్ధ పూర్ణిమ రోజున ఆయనకి మొదట ఆధ్యాత్మిక అనుభవం జరిగింది.ఆయన ధ్యానం చేస్తుండగా తన లోపల ఏదో వికసించటం చూడగలిగారు. అలా జరిగే సమయంలో ఏదో కొంత తాను కోల్సోవటం మరేదో ఆయనలో సృష్టించబడటం ఆయన గమనించారు. ఏవో ద్వారాలు తెరవబడిన అనుభూతిని ఆయన పొందారు.
ఆసమయంలో కళ్ళు మూసుకొని ఉండి ఆయన అన్నీ సృష్టంగా చూడగలిగారు. కొండని, తన వెనుకవైపు ఉన్న గుడిని, తన క్రింద ఉన్న రాళ్ళని, తన చుట్టూ ఉన్న చెట్లని స్పష్టంగా చూడగలిగారు.
ఆ తరువాత ఈ సంఘనని వివరిస్తూ స్వామి తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు. ఆ క్షణంలో నాకు ఒక విషయం విశదమయింది. నేను ఈ సర్వస్థప్లిలో ఒక భాగం, ఈ సృష్టి అంతా నేను" అని.
ఈ విషయాన్ని ఆయన యోగిని కుప్పమ్మాల్తో చెబితే ఆమె అది చాలా శక్తివంతమయిన ఆధ్యాత్మిక అనుభవం అని వివరించారు. దీనినే స్వామి సతోరి అంటారు. సతోరీ అనేది సత్యాన్యేషణలో సాధకులు గురువుల ఆధ్యరంలో పొందే తొలి జ్ఞానోదయపు అనుభవం. కానీ స్వామీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM విషయంలో అది ఆయన చేసిన తపస్సు ఫలితంగా, ఆయనంతట ఆయనే పొందిన గొప్ప అనుభవం. ఇటువంటి అనుభవం అంత చిన్నవయస్సులోపొందగలగటమే ఆయన అవతార పురుషుడు అనటానికి గొప్ప నిదర్శనం.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అరుణాచల పర్వతం మీద ధ్యానంలో
స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నతనం నుంచీ ఒంటరితనాన్ని కోరుకునేవారు. ఆయన ఎప్పుడూ తన వయస్సువారితో కలిసి ఆటలు ఆడలేదు. ఆయన స్నేహితులు సాధువులు, లేకపోతే దేవుడి విగ్రహాలు. తిరువన్నామలైకి వచ్చిపోయే సాధువులు, యోగులు, అక్కడే ఆ పర్వతం పై తపస్సు చేసుకునేవారు, వీరే ఆయనకు ప్రియనేస్తాలు. వారి దగ్గర కూర్చొని గంటల కొద్దీ వారి అనుభవాలని వింటూ గడిపేవారు. వారికి ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్ళేవారు. వారికి అన్నీ పెట్టేవారు. వారితో కలసి భోజనం చేసేవారు. కొన్ని సార్లు వారితోనే రాతి పగలు గడిపేవారు. వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు ఆధ్యాత్మిక అనుభవాలని వింటూ గడిపేవారు. ఇక్కడ ఒక ముఖ్య విశేషమేమిటంటే అంత చిన్న వయస్సు ఉన్న అబ్బాయికి పెద్దపెద్దవారితో స్నేహం, వారంతా ఈ బాలుడిని ఎంతో గౌరవ మర్యాదులతో చూడటం. చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి ఇంట్లో పెద్దవారు ఎటువంటి అభ్యంతరాలు కాని అద్దంకులు కానీ సృష్టించేవారు కాదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చినా, సాధువులతో గడిపినా ఆయనని ఏమీ అనేవారు కాదు. వారి కుటుంబంలో వెుదటి నుంచీ సాధువులను యోగులను గౌరవించే ఆచారమున్నది. అప్పుడుప్పడు సాధువులని ఇంటికి ఆహ్వానించి వారిని గౌరవించే సాంప్రదాయం ఆ కుటుంబంలో ఉండేది. జ్ఞానోదయం పొందాలని ఇల్లువదిలి వెల్లిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM:
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి బాల్యం అంతా చాలా పెద్ద ఉమ్మడి కుటుంబంలో గడిచింది. ఆయనకి పదిహేడవ సంవత్సరం వచ్చేసరికి, ఇక ఆయన ఆ సమాజంలో, కుటుంబంలో ఆ పరిస్థితులకు, మనుషుల మనస్థత్వాలకి ఏమాత్రం ఇమడలేక పోయారు. ఆయనలో జ్ఞానోదయం పోందలనే కాంక్షరోజు రోజుకి చాలా బలంగా పెరుగుతున్నది. అది ఆయనని నిలువనీయలేదు. ఆయన హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేయాలి అని, అలా వెళ్ళటానికి ఇదే సరియైన సమయం అని చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు.
తన నిర్ణయాన్ని తల్లితం(ద్రులకి చెప్పారు. దానికి తల్లితం(దుల చాలా బాధపద్దారు కానీ ఆయనకి అద్దం చెప్పలేదు. బంధువులనుంచి చాలా తీవ్రమయిన వ్యతిరేకత వచ్చింది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నప్పటినుంచి చాలా ధైర్యస్తుడు. అనుకున్నది ఎంత కష్టమయినా సాధించితీరాలి అనే పట్టుదల గల వ్యక్తి. దాంతో ఎవరూ ఆయన నిర్ణయాన్ని మార్చులేక పోయారు.
చివరకి వాళ్ళు మామయ్య ఆయనని మద్రాసు తీసుకెళ్ళే విధంగా అందరూ నిర్ణయించారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకు ఇది ఒక మంచి అవకాశం అనిపించింది. ఎందుకంటే మద్రాసునుంచి హిమాలయాలకి వెళ్ళటం చాలా సులభం అని అనుకున్నారు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పుట్టిన తరువాత తిరువణ్ణామలై దాటి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆయన చదివినది కేవలం పాలిటెక్నిక్ మాత్రమే. అది కూడా తమిళ మీడియం. ఆయనకి హిమాలయాలు అనే పేరు తప్పా ఇక వాటి గురించి కానీ, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయం కానీ ఏమీ తెలియదు. ఆయనికి తమిళం తప్పా మరే భాషారాదు. ఇటువంటి పరిస్లితిలో ఆయన అంతదూరం వెళ్ళాలి అని నిర్ణయించుకోవటం గోప్ప సాహసమే. ఆయన తల్లితం।ద్రులు కూడా ఈ విషయంలోనే చాలా భయపద్గారు.
మద్రాసులో కొన్ని రోజులయ్యాక అక్కడ ఒక అధ్యాత్మిక కేంద్రదంలో ప్రవేశించారు. వారు ఆయనకి కాషాయ వస్త్రాలు,కమందలం ఇచ్చారు. ఒక రోజు సెంట్రల్ స్టేషన్‌కి వచ్చి డిల్లీవెళ్ళే ట్రంయినులో థర్క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కి ఢిల్లీవైపు తన ఆధ్యాత్మిక [పయాణాన్ని మొదలు పెట్టారు పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM.
స్వామీజీ తన సత్యాన్వేషణ, ఆత్మసాక్షాత్మార శోధన విషయాలని చెప్పే సందర్భంగా ఒక ముఖ్యమయిన విషయాన్ని చెప్పారు.
ఆయన తిరువణ్దామలై నుంచి బయలుదేరే ముందు, తనకి అత్యంత [పీతికరమయినది, ఆయన ఊపిరిలో ఊపిరి లాంటి అరుణాచలేశ్వరుని మందిరంలోనికి వెళ్ళి ఆయన దగ్గర వీద్కోలు తీసుకున్నప్పుడు, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి ఇలా అనుకున్నారట: హే! అరుణాచలేశ్వరా! తిరిగి నేను మరి నీసన్నిధికి రాను. నాకు జ్ఞానోదయమయ్యే వరకూ నేను హిమాలయాలను వదలను. అది నాకు ఏ ఎనభ్లె, తొంభై సంవత్సరాల వయస్సులో జరుగుతుందో. కాబట్టి నేను నిన్ను ఇక చూదను అని అనుకున్నారట. స్వామి తన జీవితంలో ఎప్పుడూ దేనికీ అంతగా వ్యధ చెందలేదు కానీ అరుణాచలేశ్వరుని ఇక చూడలేను అనుకున్నప్పుడు ఆయన కొన్ని క్షణాలు తీవ్రమయిన క్షోభని అనుభవించాను అన్నారు.
అదే విధంగా ఆయన రెండు [పమాణాలు చేసారు: నేను డబ్బు ముట్టుకోను: ఆహారం కానీ ఏదీ రేపటికి దాచుకోను అని. ఈ రెండు ఇప్పటికీ పాటిసూనే ఉన్నారు. అందువలన స్వామీజీ బస్సులోకాని, ట్రంయినులో కానీ ఎప్పుడూ ఎక్కడా టిక్కెట్లు కోనలేదని చెప్పారు. అయనని ఎవరూ అద్దగించలేదు. స్వామీజీ మరొక విషయం ఎప్పుడూ చెబుతారు. తాను [పయాణించినంత కాలం ఎవరో ఒకరు భోజన సమయానికి భోజనం పెట్టేవారని. ఒకసారి స్వామి ట్రియినులో ప్రయాణిస్తుండగా టికెట్ కలక్టరే ఆయనకి భోజనం ఏర్పాటు చేశారట.
స్వామి తన ప్రపవచనాలలో హిందువుల ఈ అద్భుత సంస్కృతి గురించి ఎంతో గర్వంగా చెబుతారు:"ఎవరయినా ఆధ్యాత్మిక వ్యక్తి అలా ధ్యానం చేసుకుంటూ ఏ చెట్టు క్రింద కూర్చున్నా, ఏ ఇంటి అరుగు మీద కూర్చున్నా, ఎవరూ అభ్యంతర పెట్టరు. వారి నిశ్చిలతని భంగపరచరు. అంతేకాదు వారి మంచి చెడులు, వారి భాధ్యత సమాజమే తీసుకుంటుంది. వారిని ఎంతో గౌరవంగా చూస్తుంది;" అని ముఖ్యంగా తన [పాశ్యాత్య శిష్యులకి చెబుతారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మూదవరోజు ఉదయానికి ఢిల్లీ చేరారు. ఆయన ఉద్దేశం హరిద్వార్ వెళ్ళాలి అని. కాని అప్పుడు హరిద్వార్ వెళ్ళే ట్రయిన్ లేదు. అప్పుడు ఆయన ఢిల్లీ అంతా నడచి చూచి అక్కడ వీధి పంపు దగ్గర స్నానం చేసి, ఢిల్లీ స్టేషన్ దగ్గరే ఉన్న గుడి దగ్గర పడుకున్నారు. గుడి పూజారి స్వామికి భోజనం పెడితే అక్కడే తిని పడుకొని, మర్నాడు హరిద్వార్ బయలు దేరారు.
అక్కడ కొంతవరకూ సాధువుల సమూహంతో తిరిగారు. తరువాత ఒంటరిగా గంగానది ఒద్దన ధ్యానం చేసుకునేవారు. స్వామి ఈ సందర్భంగా ఒక మాట చెప్పేవారు. ఆయనికి గంగానది అంటే అంతులేని గౌరవం. స్వామి ఇప్పుడు కూడా గంగానది అనరు."గంగామాత" అంటారు. ఆయన [పతిరోజు గంగలో స్నానం చేసేవారు కాని ఎప్పుడూ, ఆ నదిని కలుషితం చెయలేదు అని చెప్పారు. స్వామి గంగామాత గురించి కాని యమున గురించి కానీ మాట్లాదుతుంటే, ఆయన శరీరం సంతోషంతో పులకించటం ఆయన శిష్యులు చాలా సార్లు గమనించారు.
స్వామీజీకీ గంగామాతకి ఉన్న సాన్నిత్యం చాలా అపురూపమయినది. 2006 వ సంవత్సరం స్వామీజీ మూడవ బ్యాచ్‌ని తీసుకుని హిమాలయ యాత్ర నిర్వహించారు. ఆయన గంగోత్రిలో హోమం చేసి గంగామాతకి పూజ చేసి హారితి నిచ్చారు. ఆయన భక్తులు, శిష్యులు రెండు వందల మంది గంగానది ఒద్దన ఉన్న రాళ్ళుమీద కూర్చోని ఉన్నారు. పూజ పూర్తి అయిన ఐదు, పదినిముషాలలో పోలీస్(గార్గులు) వచ్చి అందరినీ అక్కడనుంచి ఖాళీ చేయించారు. విషయమేమిటని అడిగితే, అకస్మాత్‌గా గంగానది పొంగుతున్నది అని చెప్పారు. ఆ తరువాత స్వామీజీ వివరించారు. గంగామాత మన పూజ స్వీకరించి ఆ ఆనందంలో అందరిని దీవించినది అని. అక్కడ ఆయనకి అంత్య ప్రియమైన గంగామాత దీవెనలు కనిపించాయి. ఆ సంతోషం తృప్థి ఆయన కన్నులలో, ఆయన నవ్వులలో చూడగలిగిన వారిదే భాగ్యం.
స్వామీజీ హరిద్వార్‌లో చాలామంది యోగులని రుషులని కలిసారు. వారి దగ్గర గ్రహించగలిగినన్నీ గ్రహించేవారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో బాల్యం నుంచి ఉన్న గొప్ప లక్షణము ఏమిటంటే ఆయన బహు సూక్ష్మగ్రాహి, ఏక సందాగ్రహి.
సామాన్యులకి ఎంతో సాధన చేస్తే కాని చేయలేనివి, నేర్చుకోలేనివి ఆయన క్షణాలలో గ్రహించి విశ్లేషించి అర్గం చేసుకొని తిరిగి చెప్సగలరు. ఆయన ఉదయం, సాయంత్రం ఏదయినా ఆశ్రమంలో పెట్టినది తినేవారు. లేకపోతే గంగానది ఒద్దన, ఆ మాత ఒడిలో ఉన్నట్టే ధ్యానం చేస్తూ ఆ పారవశ్యంలో మునిగిపోయే వారు.