జీవితాన్ని చిన్ని చిన్ని మోతాదులలో తీసుకోండి
న్ని రోజుల కిందట ఒక మేగజెన్లో ఒక ప్రకటనను చూచాను. అది నొప్పి నివారిణికి సంబంధించింది - తలపోటు మాత్ర, లేదా అలాంటిది. ప్రపకటనలో ఆధునిక నవయువతి నమ్మకంతో నన్ను చూచి నవ్వుతూంది. పకటన ఇలా ఉంది :
| ఉదయం 6 గం. | మేల్కోవటం | |
|---|---|---|
| ఉదయం 8 గం. | పసి పిలలు | |
| ఉదయం 9 గం. | ఆఫీసు | |
| ఉదయం 11 గం. | సమావేశం | |
| సాయంకాలం 1 గం | మధ్యాహ్నా భోజనం | |
| సాయంకాలం 6 గం. | టాఫిక్ | |
| సాయంకాలం 7 గం. | కిరాణాకొట్టు | |
| రాత్రి 10 గం. | (తలపోటు మా(త పేరు) |
పతిరోజు రాతి నిద్దపోవటానికి ముందు తలనొప్పి మాత వేసుకోవటం ప్రపంచంలో అతి సామాన్య విషయమయినట్లు యువతి నవ్వుతూంది. ఈ విషయం మనోహరంగా తెలియ చేయబడింది. గడపటానికి ఈ జీవితమెటువంటిది? ఉదయం నుండి రాత్రి వరకు పరిగెత్తటం, ఒక రోజు నుంచి మర్నాటికి పరిగెత్తటం! ప్రతిరోజు రాత్రి ఆమెకు తలపోటు రావటంలో ఆశ్చర్యం లేదు!
చాల చెడ్డ విషయం, ఈ జీవితగతి నేడు సర్వసాధారణమయింది, పూర్తిగా అంగీకరించ బడింది.
నిరాశాపూరిత తొందరలో ఉండటం, జీవితమంతా పరిగెత్తటం సర్వసాధారణ మయింది.
రోడ్డుమీద ఆగి సిగ్నలు దగ్గర ట్రూఫిక్ను జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరు ప్రత్యేక కారణం లేకుండా హార్న్ మోగిస్తుంటారు. లైట్లు మారిన మరుక్షణం, ఒక దురదృష్టవంతుడు తన కారును సకాలంలో ముందుకు కదలించలేకపోతే వందలమంది రోడ్డు పక్కకు తప్పకో అని అరుస్తారు.
మన కాలంలో తొందర అనేది విశిష్ట రోగం.
అతి వేగంగా పనిచేయటానికి ప్రతిరోజు యంత్రాలను కనిపెడుతున్నారు. మిక్కిలి వేగంగా పని చేసే కంప్యూటరు ప్రతి సెకనుకు వేలకొద్దీ పనులను నిర్వర్తిస్తుంది.
సూపర్ సోనిక్ జెట్ విమానాలు మనల్ని ఒకచోటు నుంచి ఇంకో చోటుకు ధ్వని వేగంతో తీసుకుపోతున్నాయి.
సమాచార జాలాకార వ్యవస్థ భూమిపై ఎంతో ఎత్తులో ఉన్న ఉపగ్రహాల ద్వారా ఖండాంతరాలకు అధిక వేగంతో సమాచారాన్ని ప్రపారం చేస్తూంది. వారు చెప్పినట్లుగా, మనోపేగంగా మనకు సమాచార ప్రసారముంది?
కాని మనమింత తొందరగా ఎక్కడకు వెళ్తున్నాము?
మనమెక్కడకు పరుగిడుతున్నాము?
లేదా విశేషంగా, మనమంతా దేని నుండి పరుగిడుతున్నాము?
వాస్తవమేమిటంటే మనం ఒకవైపుకు పరుగిడుతున్నాము, ఒకచోటు నుంచి పరుగిడుతున్నాము. ఈ రెండూ మనం చేస్తున్నాము.
సమానంగా రెండు నిర్బంధితకారణాలు మనల్ని తోసివేస్తున్నాయి : అత్యాశ, భయం.
అత్యాశ మనకు తెలుపుతుంది : టెమ్ లేదు. మీకు లభించిన 60 లేదా 70 సంవత్సరాల కాలంలో, ఎన్నో కోరికల్ని తీర్చుకోవాలి! మీరు గరిష్ఠ సంఖ్యాక వస్తువుల్ని కలిగి ఉండాలి, మీరు గరిష్ఠ సంఖ్యాక అనుభవాల్ని రుచిచూడాలి.
మీరు ప్రపతీకారంతో జీవితాన్ని గడపవలసిన అవసరముంది!
అవసాన దశలో ఉన్న రోగి తన జీవితావసానంలోని తుది రెండు నెలల్లో సంతోషంగా గడపాలని నిర్ణయిచున్నట్లు, మనం అనంతంగా ఆనందం నుంచి ఆనందానికి తొందర తొందరగా పరుగెడుతున్నాము. ప్రతిరోజు, ప్రసార మాధ్యమాల నుంచి తాజాదాడుల్ని ఎదుర్కుంటున్నాము.
మీరు పనిచేయటానికి వెళ్తన్నప్పుడు, రోడ్మమీది హోర్థింగులను చదపండి, అతిన్నీ ఒకే విషయాన్ని చెప్పతున్నాయి!
తొందరేమిటి ?
మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు, టి.వి. పెట్టి పకటనల్ని గమనించండి.
అవి ఏమి చెప్పతున్నాయి? ఒకే విషయం!
రోజులో ప్రతి గంట, కొత్త ఉద్యోగం లేకుండా, కొత్త కారులేకుండా, కొత్త స్నేహితురాలు లేకుండా, కొత్త ఇల్లు లేకుండా మన జీవితం అసంపూర్ణమవుతుందని ప్రకటనలు తెలియజేస్తున్నాయి. మనకు కావలసిన వాటిని సంపాదించుకోవటానికి సమయమేది? కాబట్టి మనం పరిగెత్తటం మొదలు పెడతాము.
మనం ఆర్జించాలి, మనంతట మనం నిరూపించుకోవాలి!
మనకు తక్కువ సమయమున్న కారణంగా, మనం బహుళ జీవితాన్ని గడపాలి.
మనం ప్రతిరోజులోకి 48 గంటల్ని 72 గంటల్ని కుక్కటానికి ప్రయత్నిస్తున్నాము. చిట్టచివరకు, అనేక జీవితకాలాన్ని ఒక జీవిత కాలంలోకి కుక్కవలసి వస్తోంది.
కాని శారీరకరంగా, మనం ఒకరోజులో చేయగలగటానికి పరిమితి ఉంది. మనం ఒక సమయంలో ఒకచోట మాత్రమే ఉండగలము, మనం ఏక కాలంలో అనేక విధుల్ని చేయగలము, కాని బాగా ఎక్కువ కాదు.
కాబట్టి మనం మస్తిష్కపరంగాను మన జీవిత భాగంగా జీవించటానికి మొదలు. ెడుతున్నాము. మన మనసుతో.
ఇది పున జీవితాలలో బతికే ఇటీవలి మార్గం!
మస్తిష్కానందం వాస్తవంగా ఆనందించకుండా ఆనందించటం మాతమే. నగరంలో ఆఫీసులో తెల్లవారగట్ల లేదా 3, 4 గంటల వరకు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీరు తన కంప్యూటర్ డెస్క్‌టాప్ మీద పర్వతాలను లేదా సముద్ర తీరాన్ని చూస్తాడు!
అతడు తన ఆఫీసులో కూర్చుని పర్వతశోభను చూచి ఆనందిస్తాడు, సముద్రతీక తరంగాల ధ్వనులను వినటానికి ప్రయత్రిస్తాడు. దీన్ని ఏమని పిలుస్తారు? దీనికో పదముంది. బహుళ విధికారి (మల్టి టాస్కింగ్)? ఇంజినీరు ప్రకారం అతడు బహుళ విధికారి! అతడు తన ఆఫీసులో పనిచేస్తూ, సముద్దతీరాన్ని కూడా ఆనందిస్తున్నాడు. తెలివిగల ఎంపిక!
కాని విచారకర వాస్తవం, డెస్క్ టాప్ మీద ఇంజినీరు చూస్తున్న చిత్రం సమభావం వల్ల వాస్తవంగా అతడు ఎప్పడూ సెలవురోజుల్లో అనుభూతి పొందని చిత్రాన్ని సూచిస్తుంది.
ఎందువల్లనంటే అతడు పనిచేస్తూ చాలా బిజీగా ఉండి, అద్భుత పదోన్నతిని లక్ష్యంగా దీసుకొని తన కంపెనీలో మిక్కిలి పిన్న వయస్కుడయిన తాను ప్రొజెక్ట్ మేనేజర్ ఏదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు - అతని సమయానికి అనేక సంవత్సరాల ముందే మనం విషయాలను వాటి సమయం పూర్తికాకుండానే పూర్తిచేయాలనే ార్యభావనలో ఉన్నాము. ఈ రోజులో, ఆరు నెలల పసిపిల్లలకు దొడ్డి - ట్తెనసు సిమకూర్చే ప్రయత్నం చేస్తున్నాము.
మనం మనపిల్డలు తమ కాలానికంటె సంవత్సరాలు ముందుగా వేగంగా పెరగాలని ఆశిస్తున్నాము.
మామిడి మొక్కను నాటిన తర్వాత దాని నుండి ఒక సంవత్సరకాలంలో కాయను ఆశించినంత ఆ సందర్బం! అది చెట్టు స్వభావానికి కేవలం విరుద్దం.
మనం దీన్ని ఎందుకు చేయాలి?
పూర్వకాలంలో, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తాను ఏ కోరికల్పి తీర్చుకోవాలను కున్నాడో, వాటిని తీర్చుకోవటానికి ఒక జీవితకాలం సరిపోయేది.
ఏది ఏమైనా, మనిషి కోరేది ఏమిటి? కొంత చదువు, చదివిన తర్వాత, అతడు తన తండ్రి పొలాలను చూచుకోవాలి లేదా అతడి వ్యాపారాన్ని చక్కబెట్టుకోవాలి. అతడు తర్వాత పెళ్ళి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు. అదే ఊళ్ళా అదే ఇంట్లో జీవితాన్ని గడపుతాడు. తొందరెందుకు?
ఇప్పడు, మనకు ప్రాప్తమైన జీవితాన్ని సజావుగా గడిపే సహనం మనకు లేదు!
కొన్ని వారాల కిందట, ఒక యువకుడు నన్ను చూడటానికి వచ్చాడు. అతడికి 25 'ఎళ్ళ వయసుంటుంది. అతడు [పైవేటు ఫర్క్లో పనిచేస్తున్నాడు.
అతడు నాకు చెప్పాడు :
స్వామీజీ ! నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను.
25 సంవత్సరాల లోను తీసుకొని ఒక బిల్డింగును కడుతున్నాను. ఆ లోను తీర్చేనాటికి నా కూతురు (చిన్నపిల్ల అతడి చెయ్య పట్టుకుని ఉంది) పెళ్ళి చేసుకుని స్టిరపడుతుంది. నా కొడుకు (అతడి భార్య పసి పిల్లవాన్ణి చేతుల్లో ఎత్తుకొని ఉంది) కూడా ఉద్యోగంలో స్టిరపడిపోతాడు. ఆ సమయానికి నేను నిర్మిస్తున్న ఇంటి స్టలం విలువ పెరుగుదల ఎక్కువ ఉంటుంది. దాన్ని అమ్మివేస్తాను. నా భార్య విఆర్ఎస్ (స్వచ్చంద పదవీ విరమణ పథకం) తీసుకుంటుంది. దానివల్ల మాకు అదనపు లాభాలు వస్తాయి.
మా మనుమలకు మనుమరాండుకు, కొంత డబ్బును ఏర్పాటుచేసి, మిగిలిన దానిని పెట్టుబడి పెట్టి అప్పడు మీ ఆశ్రమానికి వచ్చి స్టిరపడతాము.
స్వామీజీ ! ఖచ్చితంగా మేము ఇక్కడకు వచ్చి తీరతాము. మా జీవితం మీతో మాతమే ఉంది!
ఊహించండి!
అతడు నాతో మాట్లాడిన 5 నిమిషాలలో, ఆ మనిషి తన 25 సంవత్సరాల జీవితాన్ని పూర్తి చేశాడు! అతడు ఎంత తొందరలో ఉన్నాడంటే తన 25 సంవత్సరాల జీవితాన్ని గురించి చాలా ముందుగా ఆలోచిస్తూ, దాని గురించి పథకం వేసుకుంటూ 25 సంవత్సరాల జీవిత రసాన్ని ఆస్వాదించాడు. ఇప్పడు జీవితంలో మిగిలింది జీవితమని ిలపబడే ముడతలుబారిన తోలు. అతడు ఆధ్యాత్మికతయే తన జీవితంలో ఒకేఒక అఖరుచి అని నాతో చెప్పేడు - ఈ మార్గంలో జీవితాన్ని విధి నిర్వహణలో గడిప పలసి వస్తుందే తప్ప.
నాకుచెప్పండి, భవిష్యత్తుకోసం వర్తమానాన్ని తనఖా పెట్టి జీవితాన్ని గడిపే ఆధ్యాత్మిక మార్గం ఇదా, లోన్‌ను, క్రెడిట్‌కార్డులు రేపటి జీవితాన్ని ఈ రోజు గడపటానికి మార్శాలు మాత్రమే. ఈ రోజు మనం ధనాన్ని రేపు సంపాదించటంకోసం ఖర్చు పెడుతున్నాము. వర్తమానంలో ఉంటూనే, భవిష్యత్తు జీవినాన్ని మనం నియంత్రిస్తున్నాము. అది సాధ్యమా? అది ఐన్స్టెన్కు ఆసక్తిని కలిగించే కాల విపర్యయం!
మన జీవితాలు భవిష్యత్తు వైపు స్టిరంగా పరుగుతీసేవి.
ఈ రోజు లభ్యమయ్యేది ఏదో అది ఎప్పటికీ మనకు సరిపోదు, అంగీకారం కాదు. ఇది సాపేక్షంగా కొత్త మూలాంశం ముఖ్యంగా ప్రాచ్యదేశాలలో. శతాబ్దాల తరబడి, ఈ జీవితాన్ని మనం జన్మపరంపరలో భాగంగా భావిస్తున్నాము. ప్రజల మనసులలో జననమరణ పుర్జన్మ భావన గాఢంగా నాటుకుపోయింది.
మన కోరికలన్నిటినీ ఈ జన్మలో వెరవేర్చుకోలేక పోతే ఏమి? మరో జన్మ సదా ఉండనే ఉంది! తొందర, శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం వంటివి పాశ్చాత్యుల బహుమతి.
సహజంగా, పాశ్చాత్య దేశాలలోని ప్రజలకు ఒక జన్మ తప్ప అంతకంటె ఎక్కువ జన్మల మీద నమ్మకంలేదు. వాస్తవంగా, తొందర శాస్త్రం యొక్క అనుకూల క్రమశిక్షణ యొక్క వ్యతిరేక అవపాతం. గరిష్ఠంగా జీవితం గడపటానికి మనకు శాస్త్రం సాయపడుతుంది.
సాంకేతిక విజ్ఞానం ఈ జీవితం నుండి గరిష్ఠంగా పొందటానికి సహాయపడుతుంది. మసస్తత్వ శాస్త్ర భాషలో శాస్త్రం బహిర్ముఖమయినది, మనల్ని బయటి నుంచి చూచేది.
శాస్త్రం సచేతన, బయటికి సాచుకుని ఉండేది. శాస్త్రం జ్ఞాన సముపార్ణనసు ఫలితాన్ని సాధించటాన్ని వస్తువుల్ని వేగంగాను బాగాను చేయటాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. శాస్త్రం లేకుంటే, మనం ఇంకా ఎడ్డబండి కాలంలో ఉండేవాళ్ళం.
కాని సైన్సు సుదూర ఫలితాన్ని మోసుకు వచ్చింది, ఈనాడు మనం చేస్తున్న పిచ్చి తొందరను అది మనకు తీసుకువచ్చింది.
ఈ నిరంతర ధావనం మనలో మనం అనుభూతి పొందుతున్న అవిశాంతతను పతిబింబిస్తుంది.
వాస్తవంగా, మన లోపలి అవితాంతత వల్లనే మనం తప్పక బలవంత పెట్టబడి పారిపోవలసి వస్తోంది. మనం ముఖ్యమయిన ఏదో విషయాన్ని కోల్సోయినట్లు మనం భావిస్తున్నాము. అదేమిటో మనకు తెలియదు, కాని మనం తొందరపడి దాన్ని కనుక్కోవలసి వస్తోంది!
మనలో ఎంతమంది ఏదో ఒ సమయంలో ముఖ్యమయిన రైలునో బస్సునో తప్పిపోయినట్లు కలకన్నాము? ఇది అతి సాధారణ స్వప్పం, చాలా ప్రధానమయినది. మనలో చాలా మందికి జీవితంలో ఏదో కోల్పోయామన్న భయం ఉందని అది తెలుపుతుంది. బాగా లోపల, ఎలాగో మనం జీవిత టైనును తప్పిపోయామని మనం అవగతం చేసుకుంటాన్నాము.
అది ఎలా జరిగిందో మనకు అవగతం కావటంలేదు!
స్వప్పమంతా టైంటేబుల్‌ను పరీక్షగా చూస్తూ, పథకాలు వేస్తూ పరస్తరం తొందరగా పొమ్మని అరుస్తూ మనం తొందర పడుతున్నాము. తొందరపడుతున్నాము కాని తుదకు మనం స్టేషన్ చేరుకునేటప్పటికి రైలు ముందే వెళ్ళిపోయింది. బాగా ఆలస్య మయింది!
ఈ రోజులో, అయిదు వేర్వేరు రైళ్ళలో ఏక కాలిక బుకింగులు మనకు లభిస్తున్నాయి-అనేక ప్రత్యామ్నాయ ప్రణాళికలు - అయినా మనం వాటి నన్నిటిని ఎలాగోలా కోల్సోయాము. మన జీవితాలలో ఇది ఖచ్చితంగా జరిగింది.
ఈ రోజు మన ప్రవర్తన ఒక పసిబిడ్డకు 10 వేర్వేరు సుగంధాలు కల లాలిపాప్‌లను ఇచ్చి 5 నిమిషాలు మాతమే సమయమిచ్చి తినమన్నట్లుగా ఉంది! మనం అత్యాశతో ఆ పదింటిని నాకుతాము, కాని వాస్తవంగా వాటిని ఆస్వాధించటానికి మనకు సమయం ఉండదు.
ఒక క్షణంపాటు, గత అయిదు సంవత్సరాల కాలాన్ని మీరు ఎలా గడిపారో ఒకసి వెనక్కి తిరిగి స్పష్టంగా చూడండి.
నిజంగా మీరు చేయాలనుకున్న పనులను ఎంత తరచుగా విడిచిపెట్టారు - కేవలం సమయం లేకపోబట్లి?
పరిగెత్తటమంతా అంత విలువయినా?
పుస జివితాలను తాత్విక ఉదాసినత - ప్రాచ్య దేశాలలో ఆచారంతో గడపటం నటి అసుకోవటం దీని అర్హంకాదు!
దాని అర్థం జీవితాన్ని వాయిదా వేయటంకాదు
భవిష్యతును పూర్తిగా ఉపేక్షించి వర్తమానంలో మాతమే జీవించటం సాధ్యంకాదు. ప్రతిరోజు, చర్యతీసుకోవలసిందిగా నిర్ణయాలు తీసుకోవలసిందిగా [పేరేపించ బడతాము. మనం తుది గడువుతో జీవించవలసి ఉంటుంది. మనం ముందుగా ఆలోచించుకోవలసి ఉంటుంది. మన కలలను సాఫల్యం చేసుకోవలసి ఉంటుంది. తప్పనిసరిగా, రేపటి కోసం మీరు ప్రణాళికవేసుకోవాలి. కాని ఈ రోజు జీవించటాన్ని మరచిపోవద్స!
నేను ఉద్దేశిస్తున్నది సచేతనంగా జీవించండి.
జాగృతితో జీవించండి.
మీ జీవితంలో ప్రతిక్షణంలోను జీవించటాన్ని నేర్చుకోండి.
క్షణంలోనయినా మీరు చేసేది ఏమయినప్పటికీ దాన్ని సంపూర్ణంగా చేయండి. ప్రతిరోజు చేసే పని అయినప్పటికి, ఆ పనిని మొదటిసారి చేస్తునట్లుగా చేయండి. నరే, అది సుకరంకాదు. సమయంలో చాలాభాగం మనం చాలా ఆసక్తికర విషయాలను చేయము. కనీసం, మనం సాధారణంగా ఆసక్తికరమయినవిగా పేర్కొనే విషయాలను కూడా చేయము! ఉదయం 9 గంటలకు, మీరు పని చేయటానికి మార్గంలో కిక్కిరిసిన బస్సులో ఉండవచ్చు. రాత్రి 8 గంటలకు మీరు ఇంటి పనిచి పూర్తి చేసుకోవచ్చు - ప్రకటనలోని యువతిలా, ఏమీ ఫరవాలేదు!
మీరు ఏమయినా చేసినప్పుడు, దాన్ని సంపూర్ణతతో చేయండి. చాలా స్పష్లంగా ఉండండి: ఇది ఈ క్షణ వాస్తవం. దాని నుంచి పరిగెత్తవద్దు.
కాబట్టి దాన్ని మీరు ఆనందించవచ్చు, పాతలను కడుగుతూ ఆనందించండి లేదా మీరు ఏపని చేసినా ఆనందించవచ్చు! మీరు కావాలని కోరుకున్నా, పరుపుపై గాఢనిద్దలో ఉన్నట్లుండే భవిష్యత్తులోకి రెండు గంటల పాటు పరిగెత్తుకు వెళ్ళలేరు. మానసికంగా మీరు ఆపని చేయవచ్చు కాని శారీరకంగా మీరుండేది మీరెక్కడున్నారో అక్కడే!
లా ఒట్టు సుందర పదాన్ని వాడేరు వేఇ-వు-వేఇ.
వేఇ-వు-వేఇ అంటే చర్య లేకుండా చర్య అని అర్హం. అది జీవించటానికి ఆనందమార్గం!
వేఇ-వు-వేఇ ప్రతి చర్యలోకి సంపూర్ణంగా, ఉల్లాసంగా, సహజంగా, నిమగ్నం కావటం. అది పనిని కీడగా మార్చే సుందర మార్గం.
పాతలను కడగటం గురించి తర్వాత మీరెప్పడయినా దుఃఖానుభూతిని పొందినప్పుడు, మీ బిడ్డను పిలిచి అతడికి లేదా ఆమెకు ఓ అవకాశమివ్వండి!
ఆమె ఎలా చేస్తుందో చూడండి. ఆమె పాతలను తన చిన్న శరీరంలోని [పతి జీపకణంతోను కడుగుతుంది! ఆమె ప్రతి రీతిలో పాతలపై ఏర్పడే సబ్బుబుడగలను అసందిస్తుంది. ఆమెకు దాన్ని పూర్తి చేయాలనే తొందరలేదు, తన జీవితంలో చేయటానికి మిక్కిలి ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు.
వాస్తవంగా, ప్రతిబిడ్డకు, ఆక్షణంలో ఆమె ఏమి చేస్తున్సప్పటికి అది ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమయునపని!
అది వేఇ-వు-వేఇ.
వర్తమానంలో మనలో స్థిరంగా నాటుకుపోయిన అసంతృప్తి, మన జీవితంలోకి ఇంకా ఇంకా ఎన్నిటినో కుక్కివేసుకోవాలనుకునే పేరాశ మనం సదా తొందరలో ఉండటానికి ఒక కారణం. కాని అత్యాశ ఒకటే కారణంకాదు!
మనలో చాలామందికి, ఆగటానికి భయం.
జీవిత బహిఃప్రపాహానికి ఎందుకు మనం అంతగా అతుక్కుని ఉండాలి, భయం ఒక చిన్న కారణం.
మన నుంచి మనం తప్పించుకోవటానికి తొందర ఒక మార్గం!
ఆగటం ఒక క్షణం నిలబడటం మనలోపలి లోయగా ఉన్న అహాన్ని ఎదుర్కోవట మవుతుంది. అది నిశ్శాబ్దాన్ని, నిశ్చలత్వాన్ని ముఖాముఖి తలపడటమే. బయట ప్రపంచపు నిరంతర రణగొణ ధ్వనికి అలవాటు పడ్డ మనసులకు ఈ నిశృబ్దాన్ని ఎదుర్కోవటం ఒక భయంకరానుభవం. తీవంగా, మనలో ఎంత మందికి మనల్ని మనం ఎదుర్కొనే ధైర్యముంది? లోనికి చూడటం అంటే పరిగెత్తి మనం తుదకు ఎటూ కదలని స్టితిని కనిపెట్టే ప్రమాదానికి లోనుకావటం.
ఈ కారణం చేతనే చాలా మంది ధ్యానం చేయటానికి భయపడతారు. వారు నాదగ్గరకు వచ్చి చెపుతుంటారు.
స్వామీజీ! మనశ్శాంతికోసం నేనేమి చేయాలి?
నేను వారితో గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణ చేయమంటే వారు సంతోషంగా ఆవిధంగా చేస్తారు. ఏది ఏమైనా, పరిగెత్తటం గురించి చేయ గలిగింది ఇంకా ఇంకో విషయం ఉంది! కాని నేను వారిని అరగంటసేపు ధ్యానంలో గడపమంటే వారికి కష్టంగా ఉంటుంది.
జెన్‌లో, వారికి మనోహరమయిన ధ్యాన అభ్యాసం 'సరిగా కూర్చోటం'.
ఏమి పేరు - కూర్చోవటం!
నేడు బతికి ఉన్న, ప్రతి ఒక్క కాలానికి వయసుకు సంబంధించిన మారే అవసరాలకు వాస్తవంగా ప్రాతినిధ్యం వహించేది జెన్మతం మాత్రమే.
సరిగా కూర్చోవటం ధ్యానంలో, పాల్గొనేవారు - నిశ్చలంగా కూర్చోవటం చేయాలి, మరేమీ చేయకూడదు. వాస్తవంగా, ధ్యానమంతా నిశ్చలంగా కూర్చోవటం, ఏమీ చేయకపోవటం - కాని ఈ విధానం సచేతనంగా దాన్ని చేస్తుంది.
చాలామందికి ఇంతకంటె కష్టమయినది మరేదీలేదు. మన జీవితమంతా మనం ఎక్కువ కదలికతో కదులుతున్నాము, కేవలం ఆగటానికి సర్వోన్నత ప్రయత్నం కావాలి,
ఎందుచేతనంటే ఆగటానికి మన జీవితాలను నూతన దృష్టితో చూడాలి.
పుసం మన విస్మృతాంత రాత్మలతో సంపర్కం కలిగి ఉండాలి.
స్పష్టంగా చూడటం మనం ఏమి చేస్తున్నాము, ఎందుకు దాన్ని చేస్తున్నాము. (మసం కనుక్కునే కారణాలు ఏ మాత్రమూ నిలబడకపోయినప్పటికీ)
మరో మార్గంలేదు!
గుర్తుంచుకోండి, మిక్కిలి మంచి అట్లాంటిక్ అంతర వాహకాలయినా హిందూ తిరిగి నింపకుండా నిరంతరం ఎగరలేవు.
నిరంతరంగా తొందరపడటం మనోదౌర్భల్యాన్ని ఆహ్వానించటానికి ఏర్పరచు రహదారి. ఆగటం స్వయంరోగ నివారణ పుక్రియ. మన తొందర అంతటికి ఆగఓ అర్థాన్సిస్తుంది.
ఈ తమాషా ప్రయోగాన్ని మీకుటుంబంపైన స్పేహితుల పైన చేయండి, ప్రతి ఒక్కరి ఎప్పుడు ఆగాలో చెప్పండి.
ఇది శేష్ఠమయిన విధానం.
మీరేదయినా విషయంలో మధ్యలో ఉన్నప్పగడు, ఎవరయినా కెవ్వుమని అరిచి ఆగండి, మీరు అకస్మాత్తుగా వర్తమానంలోకి తోయబడతారు.
మీ తొందరపాటులో హఠాత్తు విరామం వస్తుంది.
జాగృతిలోకి మీరు గంతువేస్తారు. మీరు ఇప్పటిలోకి పునఃప్రపేశిస్తారు
బాధ ఎందుకు ?