KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/ఆరోగ్య స్పురణ ప్రోగ్రాం & చికిత్సా ధ్యానం Arogya Spurana Program and meditation therapySign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

ఆరోగ్య స్పురణ ప్రోగ్రాం & చికిత్సా ధ్యానం Arogya Spurana Program and meditation therapy

మంచి ఆరోగ్యం అంటే వ్యాధులు లేకుండా ఉండటం కాదు. అది వాస్తవంగా నిశ్చయింగా మంచి స్గితిలో ఉండగలిగితే మన అంతరంగపు ఉనికి.

ఆరోగ్య స్పురణ ప్రోగ్రాంలో శాస్త్రీయంగా శరీరం, మైండ్ అత్మ అనే వాటిని అనుసంధానం చేయగలిగే తీవ్రమయిన ధ్యానాన్ని నేర్పించుతారు. ఈ కార్యక్రమం ద్వారా మన శరీరం కేవలం ఒక జీవ సంబంధమయిన యంత్రాంగం కాదు అని తెలుస్తుంది. మన శరీరం యొక్క వేర్లు మన లోతైన చేతన స్లితిలో, మన బుద్ధి కుశలతలో ఉంటాయి అని తెలుసుకుంటాము.

ఆరోగ్య స్పురణ ధ్యాన చికిత్సా కార్యక్రమం. ఆరోగ్యపరమయిన చికిత్సా విధానము. ఇందులో నేర్పించే ధ్యాన పద్గుతులు మనలోని [పత్యేకమయిన వ్యాధులను నివారించుతాయి. అంతేకాకుండా మనలో ఒక [కొత్త మానసిక స్టితిని నెలకొల్సుతాయి. దానితో మనలో నిశ్చయమయిన వాస్తవ దృక్పధం ఏర్పడుతుంది.