THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
(తీవ్రమయిన ఆత్మసాక్రాత్యారంగా )
ఇది తీవ్రమయిన ధ్యాన కార్యక్రమము. ఇది మొట్లమొదటిసారిగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్టితిని చేరగలిగే ఒక ప్రత్యేకమయిన సాంకేతిక పద్దతి. జ్ఞానోదయివు అనుభవాలకు పొందగలిగతే తాళం చెవులని మన చేతికి అందించే ఒక [పత్యేక కార్యక్రమం ఇందులో ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మన శరీరం, మైంద్కి అతీతంగా వెళ్ళి స్వచ్చమయిన సచేతన స్గితి యొక్క అనుభవాలని పొందవచ్చు
ధ్యాన స్పురణ (పో|గాం Dhyana Spurana Program (DSP) (మైంద్ ఒక కల్పన, తెలుసుకొని స్వేచ్ఛని పొందండి)
మన మైండ్ అనేది మన ఆలోచనల సమూహము మాత్రమే. స్వాభావికంగా, మన ఆలోచనలు ఒకదానికొకటి సంబంధం లేని, అర్గంలేని విషయాల క్రమం కానీ మనం వాటి మధ్య సంబంధం ఏర్పరచటానికి [పయత్నించుతూ మనకి మనం బాధలని సృష్టించుకుంటాము. ఎప్పదయితే మన ఆలోచనలు ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి అని తెలుసుకుంటామో అప్పుడు మనం మన
మెండ్ని వదిలివేస్తాము. దాని బంధం నుంచి వేరు పడతాము. ఎప్పుదయితే మనం మన మైండ్ని వదిలివేస్తామో అప్పుడు మనం స్వేచ్ఛని పొందుతాము. ధ్యాన స్పురణ ప్రోగ్రాంలో మనకి నేర్పించే ధ్యానం మన మైంద్ని వదిలివేస్తామో అప్పుదు మనం స్వేచ్ఛని పొందుతాము. ధ్యాన స్పురణ ప్రోగ్రాంలో మనకి నేర్పించే ధ్యానం మన మైంద్ని వదిలివేయటానికి సహాయపదుతుంది. మనం మన చేతనస్సితి మీద పూర్తిగా కేంద్రీకరించగలుగుతాము.