KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/Part 2: Love is Your Very LifeSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

Part 2: Love is Your Very Life

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం

మనమే బాధ్యులం అని నేర్పించినది.

మనం ఈ విశ్వంలో ఉన్నాము. ఆ విశ్వశక్తి మనపై అంతా ఆవరించి ఉన్నది. ఆ శక్తి లేకపోతే మనం శ్వాసించలేము. జీవించలేము. ఆ ప్రాచీన శక్రికి మనం ఆధీనులం కాకుండా మనం ఏమీ సాధించలేము "నాకు ఏది మంచిదో అదే చేయిపభూ"! అని మీ సచేతన స్గితి నుంచి, తెలుసుకొని చూదండి. చివరికి మీకు భౌతికమయిన లాభాలు కలగటమే కాదు,మీకు గొప్ప ఆధ్యాత్మిక స్వేచ్చ మీనుంచి వస్తుంది. నాకు ఆధీసులవ్వండి అని భగవంతుడు చెబుతాడు. నాకు ఆధీనులవ్వండి మీకు స్వేచ్ఛని ఇసాను.

శ్లోకం (Sanskrit verse)

(శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్యానం విశిష్యతే ధ్యానాత్మర్మ ఫలత్యాగస్యాగా ఛ్చాన్తిరన సరమ్ (12:12)

అర్ధం (Translation)

శ్రేయఃహి = [శేష్లమయినదిగా : జ్ఞానమ్ = జ్ఞానము : అభ్యాసాత్ = అభ్యాసము కంటే : జ్ఞానాత్ = జ్ఞానముకంటే : ధ్యానమ్ = ధ్యానము : విశిష్యతే = ఉన్నతమయినది : ధ్యానాత్ = ధ్యానము కంటే : కర్మ – ఫల–త్యాగః = మనం చేసే పనుల ఫలితాలని విడిచిపెట్టదం : త్యాగాత్: అనంతరం, త్యాగం చేసిన తరువాత : శాన్ిః = శాంతి : భవతి = కలుగుచున్నది

భావము (Meaning)

సాధన (అభ్యాసము) కంటే జ్ఞానము (శేష్టమయినది. జ్ఞానం కంటే ధ్యానం ఉన్నతమయినది. ధ్యానం కంటే చేసిన పనుల ఫలితాలని విడిచిపెట్టగలగటం సర్వోత్మష్టమయినది. అటువంటి కర్శఫల త్యాగంలో శీక్రుముగా (త్వరగా) శాంతిని పొందవచ్చు.

భగవాన్ శ్రీకృష్ణుడు చాలా సూచనలని ఇస్తాడు. ఒకదాని తరువాత ఒకటి ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో మ‌న‌కి చాలా అవ‌కాశాలు ఇసాం‌దు. ఇది కేవ‌లం అర్జునునికి మా‌(త‌మే కాదు, అన్ని రకాల వ్యక్తులకి రకరకాల మనత్పత్వాలకి ఇసాదు.

భగవాన్ రమణమహర్సి జీవితం నుంచి మీకు ఒక కధ చెబుతాను.

ఒక వ్యక్తి భగవానుని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాదు. "భగవాన్ నేను ఏవిధమయిన ఆధ్యాత్మిక పద్ధతిని ఉపయోగించాలి" అని.

దానికి రమణమహర్చి "ఆత్మ విచారణ చేయి. నిన్ను నీవు ఈ విధంగా ప్రత్నించుకో, నేను ఎవరిని?" అని అతనితో చెబుతాడు.

కొన్ని రోజులు గడిచాకా ఆ వ్యక్తి తిరిగి భగవానుని దగ్గరకి వచ్చి "స్వామీ! ఆత్మ విచారణ చాలా కష్టంగా ఉన్నది. నేను కేవలం ధ్యానంచేయగలనా" అని అదుగుతాదు. దానికి భగవానుడు "సరే! ధ్యానం చేయి" అని అంటాడు.

మరొక వారం గడిచాక ఆ వ్యక్తి రమణ మహర్షి దగ్గరకి తిరిగి వచ్చి "ధ్యానం చేయటం కూడా చాలా కష్టంగా ఉన్నది. నేను ఏదయినా జపం చేయవచ్చునా. అంటే ఏవైనా మంతాలని – స్రోక్రాతాలని పదే పదే జపించటం భగవానుడు "సరే! అలాగే చేయి", అని అంటాడు.

మరి కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి తిరిగి మహర్చి దగ్గరికి వచ్చి "భగవాన్! జపం చేయటం కూడా కష్టంగా ఉన్నది. నేను ఏదైనా పూజ చేయవచ్చునా! పూజలు అని అంటాడు.

మరలా కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి తిరిగివచ్చి "భగవాన్ ! పూజలు చేయటం కష్టంగా ఉన్నది. నేను కేవలం గుడికి వెళ్ళితే సరిపోతుందా" అని అదుగుతాదు. అప్పుడు భగవాన్ ఇలా అంటారు. "సరే! నీకు ఏది చేయాలనిపించితే అది చేయ".

మహా యోగులు, గురుదేవులు ఎవరికీ కూడా ఆధ్మాత్మిక ద్వారాలు మూయరు. అర్ధం చేసుకోండి. వాళ్ళు మనకి చాలా అవకాశాలు ఇస్తారు. ఇక్కడ ఈ నాలుగు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అందరికీ ఎన్నో అవకాశాలని ఇచ్చాడు.

ఇదంతా అర్ధం చేసుకోవాలంటే మీరు దేనినైనా అభ్రంయత్నంగా చేయగలగాలి. అ(పయత్నపూర్వకంగానే మీరు ఈ నాలుగు సూచనలని పాటించగలుగుతారు. ఉదాహరణకి మీకు ధ్యానం చేయాలనిపించటం లేదనుకోండి, మీ మూద్ సరిగా లేదనుకోండి అప్పదు ఒక గదిలో తలుపులు వేసుకొని, కళ్ళు మూసుకుని ధ్యానం చేయటానికి బలవంతంగా [పయత్నించవద్దు.

అలా బయటకి వెళ్ళండి లేదా గుడికి వెళ్ళండి, స్వేచ్చగా, విశ్రాంతిగా నడవండి. ఎటయినా తిరగండి. అలా చేయటం వలన మీరు కొంత విరామస్సితిలోనికి వెళతారు.అప్పుడు మీరు ధ్యానంలోనికి వెళ్ళగలుగుతారు. ధ్యానం చేయగలుగుతారు. మీరు అలా కూడా చేయలేకపోతే ఇంకా ఏదైనా చేయండి. ఏదైతే మీకు విరామాన్ని ఇస్తుందో, మీకు హాయిగా అనిపిస్తుందో ఆపని చేయండి. ఆ తరువాత ధ్యానం చేయండి.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి దశలవారిగా, ఒకదాని తరువాత ఒక దశగా చాలా సూచనలని ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం అంతిమమయినది,చివరి దశ అయిన విశ్వచేతనస్థితిలో స్గిరపడే దశ. అదే నిత్యానందస్థితి. కానీ మీరు ఏదో ఒకటి చేయలేకపోయాము అని అన్నింటినీ వదిలివేయుకండి. ఏదో ఒకదానిని ప్రారంభించండి.

చాలా మంది ధ్యానం గురించి, ఆత్మసాధన గురించి మాట్లాడటం విన్నాను. వాళ్ళు అన్నీ చాలా కష్టతరమయిన పనులు గురించి మాత్రమే మాట్లాదుతుంటారు. అయితే దానిని నిజంగా చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాతం, ధ్యానం గురించి ఆలోచించినప్పుడు మాతం వాళ్ళు చేస్తున్న పూజలు మిగతా జపాలు అన్నీ మానేస్తారు. చివరికి వారు ధ్యానం కూడా చేయిలేరు.

వాళ్ళని మీరు'ధ్యానం ఎందుకు చేయటం లేదు' అని అడిగితే, వాళ్ళు ఇలా అంటారు "స్వామీ! ఎందుకంటే నాకు టెం లేదు. నా మనస్సు దేనిమీద ఏకాగ్రగతని నిలుపలేకపోతున్నది. నిశ్శబ్దంగా కూర్చోలేకపోతున్నాను" ముందుగా వాక్ళు ధ్యానం చేసే నెపం మీద చేసే పూజలు అన్నీ మానేసారు. ఆ తరువాత ధ్యానం చేయటాన్ని మానేస్తారు. దీనికి మాత్రం చాలా కారణాలు చెబుతారు. అప్పుడు వాళ్ళకి అదీ వుండదు. ఇదీ ఉందదు. శ్రీకృష్ణదు అది మనకి జరగకుండా చూస్తున్నాదు. అందుకు మీరు అభ్రుయత్నత్వం ఉండాలి. ఆ నిమషంలో ఏది చేయాలో అది మీరు చేయగలగాలి.

నేను ఎప్పుడు అప్రయత్నం అనే మాటని ఉపయోగించినా నాకు సంఘటన గుర్తుకు వస్తుంది. ఇది మా ఊరిలో జరిగిన సంఘటన. మా ఊరు చాలా చిన్నది. ఇప్పుడు జిల్లాకి హెడ్‌క్వార్లరు అయింది. అక్కడ [పతి సంవత్సరం మహాభారత కధని చెప్పేవారు. భరత్ పల్లెటూరులలో [పతి సంవత్సరం మహాభారతం కధని చెబుతారు. అలా చేస్తే సమయానికి వర్వాలు పడతాయి అని వాళ్ళ నమ్మకం. అందుకే మహాభారత కధని చెబుతారు. అలాగే ఉత్తర భారతదేశంలో భాగవతాన్ని చెబుతారు. దక్షిణ భారతదేశంలో రామాయణాన్ని కానీ, మహాభారత కధ కాని చెబుతారు.

మా ఊరిలో సంవత్సరానికి ఒకసారి మహాభారత కధని అరవె రోజులపాటు చెబుతారు పగలు కధ చెబుతారు. రాత్రి పూట చిన్న చిన్న నాటకాలు వేస్తారు. ఆ

ఊరిలో ఓ నలుగురు ఆ నాటకాలని వేస్తారు. ద్రామా కంటే కూడా వాళ్ళు చేసే తప్పులని అందరూ సరదాగా చూసుంటారు.

ఊరిలో అందరూ ఈ సరదాలకోసం, నవ్వుకోవటానికి అక్కడ చేరతారు. అందులో నటించేవాళ్ళకి అన్ని వస్తువులు ఉండవు. సరస్వతి వీణగా ఉపయోగించిన దానినే తరువాత సీన్‌లో హనుమంతుదు గధలా ఉపయోగిస్తాడు. తరువాత సీన్‌లో సరస్వతి దానిని వీణగా ఉపయోగిస్తుంది. ఆ నలుగురే అన్ని పాత్రలు వేసేస్తారు. ఇదంతా చూడటానికి చాలా సరదాగా ఉంటుంది.

నటీనటులని చూస్తే మరింత సరదాగా ఉంటుంది. కృష్ణుని పాత ఓ ఎనభై ఏళ్ళ ముసలాయన వేస్తాడు. అతను కురతో నడుస్తాడు. సరిగ్గా నదవలేదు ఎవరి సహాయంతోనే స్టేజి మీదకి వచ్చి తన డైలాగ్ ఓ! అర్హునా ! లేచి నిలబడు అని చెప్పేటప్పటికి అతనుపడిపోతాదు. ఇలాంటివన్నీ చూదటానికి సరదాగా ఉంటుంది.

నేను (పతి రోజూ రాతిపూట ఈ డ్రామా చూదటానికి వెళ్ళేవాడిని. ఇందులో అన్ని పాతలు మగవాళ్ళు మాత్రమే వేసేవారు. దీనిని చాలా పవిత్రంగా, ఒక పూజలా చేసేవారు. ఇందులో నటించే వారంతా పవిత్ర దారాలని చేతులకి కట్టుకునే వారు. వాళ్ళు పధ్యం మొత్తం చెప్పాలి.

ఒకరోజు [దౌపతి వస్త్రాపహరణం అనే నాటకం వేయాలి. ఇది మహాభారతంలో ఒక ఘట్టం. ఇందులో ద్రైపతి పాత్ర వేసే వ్యక్తి ఏడు చీరలు కట్టుకోవాలి. నాటకంలో దుశ్శాసనుడు ద్రెపతి చీరలు లాగి ఆమెని అవమానించాలని చూస్తాదు. అతను ఒకదాని తరువాత ఒకటి చొప్పన ఆరు చీరలు లాగి ఇక లాగలేక నీర్పంతో పడిపోతాయి. అప్పుదు (దౌపతి కృష్ణా! కృష్ణా! నన్ను రక్షించు అని అరుస్తుంది. అప్పుడు కృష్ణుడు స్టేజి మీదకి రావాలి.

భగవద్గీత - అధ్యాయం 12

ఈ నాటకంలో దుశ్శాసనుదు చీరలు లాగేటప్పుడు వాటిని లెక్కపెట్టటం మరిచిపోయాడు. అతను అరు చీరలు లాగి స్బహ తప్పి పడిపోవాలి. [ద్రెపతి క్బష్టుని రక్షించమంటే కృష్ణుదు వస్తాదు. కానీ చీరలు లెక్కపెట్లడం మర్చిపోయి దుశ్శాసనుడు ఏదవ చీర కూడా లాగేస్తుంటాడు. ద్రాపతి పాత్రదారి అతనికి ఆ విషయం చెప్పటానికి ప్రయత్నిస్తాడు. "ఇది ఏదవ చీర! ఇది ఏడవ చీర' అని సైగ చేస్తుంటాదు, దుశ్శాసనుడికి అది అర్ధం కాదు. అతను ద్రెపతి బాగా నటిస్తుంది అని అనుకుంటాడు. అలా అని చీరలాగుతుంటాడు.

అప్పుడు ఆకస్మాత్‌గా ద్రాపతి దుశ్శాసనుడిని కొడతాడు. 'నా చీర వదుల, నా చీర వదులు " అని [దౌపతి పాత వేసిన వ్యక్తి దుశ్శాాననుడి మీదకి దాడి చేస్తాడు. నాటకం చూస్తున్న మా అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఉదయం చెప్పిన కథ ఒక విధంగా ఉన్నది ఇక్కడ నాటకం మరో విధంగా ఉన్నది. ఆరవ చీర లాగగానే దుశ్శాసనుడు పడిపోతాడు. ద్రాపతి కృష్ణుని పిలుస్తుంది. కృష్ణుదు స్తేజి మీదకి రావాలి.

అక్కడ క్సష్మడు పాత వేసిన వ్యక్తి [దౌపతి పిలుపు కోసం ఎదురు చూస్తూ బీడీ కాలుస్తుంటాడు. అతను స్టేజి వెనుక [పక్క ఉన్నాడు. కానీ [దౌపతి గట్టిగా ఏ! దుశ్శాసనా ఈ చీర తీయకు, అని అరుస్తుంటుంది. దుశ్శాసనుడికి అర్ధం కాదు. ద్రాపతి అతనిని కొదుతుంది. అయినా అర్గం కాదు. అతనికి చాలా కోపం వచ్చి చీర మొత్తం లాగేస్తాడు.

అప్పుడు ద్రాపతి ప్రాతధారి స్టేజిమీద సగం ఆడ సగం మగ వేషంలో ఉంటాడు. పైన జాకీటు, కింద ఫాంటుతో స్టేజి మీద నిలబడతాడు. వెంటనే ద్రాపతి పాత్ర వేసిన వ్యక్తి సమయస్పూర్తితో " హే కృష్ణా! నీవురాలేకపోయినందుకు నన్ను మగవాడిగా మార్చి నా గౌరవాన్ని కాపాదావా!" అని గట్టిగా అంటాడు.

ఈ విధంగా ద్రాపతి దుశ్శాసనుడు, కృష్ణుదు చేసిన తప్పులని కొంత సమయస్సూర్తితో కవర్ చేయగలిగాదు. అయినా కృష్ణుదు ఇంకా స్టేజి మీదకి రాకుండా [దౌపతి పిలుపుకోసం చూసుంటాడు.

మీరు సమయస్సూర్తితో వ్యవహరించగలిగితే మీరు చాలా విషయాలని నియం(తించగలరు. చాలా సంఘటనలతో జాగ్రత్తగా వ్యవహరించగలరు. నాకు సమయస్నూర్తి అనే మాట గుర్తు రాగానే ఈ కథ గుర్తు వస్తుంది.

నిజానికి సమయస్పూర్తి ఒక ఆధ్మాత్మిక లక్షణం. ఎవరైతే తన పాత జ్ఞాపకాలలో చిక్కుకుపోరో అతనే సమయస్సూర్తిగా, అప్రయత్నంగా ఉండగలడు. మీ పాత నిర్ణయాల మీద ఆసక్తి లేకపోతే అంటే మీరు గతంలో చేసిన తప్పులని పూర్తిగా తెలుసుకొని వాటిని ఇప్పుటి కాలానికి అనుగుణంగా సరియైన పద్ధతిలోనికి మార్చుకోగలిగితే, అప్పుద మీరు అప్రయత్నంగా, సమయస్నూర్తితో ఉండగలరు.

అలాకాకుండా మీకు మీ గతం మీద చాలా అభిమానం ఉండి ఉంటే, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇలా అనుకోవచ్చు. "అబ్బే! అసలు కుదరదు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ విధమయిన నమ్మకంతో ఉన్నాను. నేను ఈ విషయాన్ని ఇంతకాలం ఇలాగే అర్గం చేసుకున్నాను. ఈ రోజు ఏదో చెప్పారు కదా అని నేను ఎందుకు మారాలి. నేను మారను. మారలేను. నేను ఎట్టిపరిస్థితిలో కూడా మారను. గత ఏభై ఏళ్ళగా నేను ఈ నమ్మకం మీదే బతికాను. ఇప్పుదు మారటం నా వల్ల కాదు" అలా అనుకుంటే మీరు ఎప్పటికీ సమయస్సూర్తిగా, అప్రయత్నంగా ఉండలేరు. అప్పుడు మీరు జీవితంలో చాలా పొగొట్లుకుంటారు. చాలా భయంకరంగా జీవితంలో చాలా పొగొట్టుకుంటారు.

స్సష్టంగా అర్గం చేసుకోండి. మీ జీవితం యొక్క నాణ్యతని మీరు ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవచ్చు. ఎంతకాలం మీరు మారే కాలానికి అనుగుణంగా మీ

జీవితాన్ని మెరుగుపరచుకుంటుంటారో అంతకాలం మీరు వివేకంతో ఉన్నట్లే. అలా ఆధునకరించటం ఆపేస్తే దానిని తెలివితేటలు అంటారు. అది వివేకం కాదు. వివేకం జీవంతో ఉన్న శక్తి

సంస్మృతంలో 'ధీ' అనే పదం ఉన్నది. దాని అర్ధం జీవించి ఉన్న అని. సంస్మృతంలో 'ధీ' అంటే వివేకం అని కూడా అర్గం. 'ధీ' అంటే శక్తి : జీవించిఉన్న శక్తి. అది నిరంతరం తనని తాను అభివృద్ధి పరచుకుంటూ ఉంటుంది. గాయత్రిమంత్రం అనేది హిందూ మతంలోని ఆరాధనలో ముఖ్యమయినది. అది భగవంతుని మనం ప్రార్ధన చేసేటప్పుడు మనని అభివృద్ధి చేయమని అడగటం.

ఎప్పుడయితే మీకు మీ గతం మీద ఆసక్తి ఉండదో, మీరు గతంలో చేసిన నిర్ణయాల గురించి ఆలోచించరో అలాగే మీ గత జీవితం ఎలా గడిచిందో అనే విషయాన్ని పట్టించుకోరో, అప్పుడే మీరు సమయస్సూర్తితో అప్రయత్నత్త్వంతో ఉండగలుగుతారు. సమయస్నూర్తి గొప్ప ఆధ్యాత్మిక విలువ కలిగినది.

సమయస్సూర్తి గురించి మీకు మరొక సంఘటనని చెబుతాను.

ఒకసారి, నేను ఈశవాస్య ఉపనిషత్తు మీద మాట్లాదుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన కూడా వచ్చాడు. చూడటానికి పండితుడిలా ఉన్నాదు. ఆయన హాలులోపలికి వచ్చాడు. నేను మాట్లాడటం పూర్తి కాగానే, కనీస మర్యాద అయినా లేకుండా ఏదో అడగటం మొదలుపెట్టాడు. అతను నిలబడి "ఈ తెలివితక్కువ వాళ్ళు ఏమీ చదవలేదు. దాంతో నీవు ఏవి చెబితే అది వింటారు. కానీ నాలాంటి పండితుణ్ణి నీవు చెప్పేది వినేలా చేయలేవు" అని అన్నాడు.

అప్పుడు నేను "సార్! కొంచెం దగ్గరకు రండి. మీరేమంటున్నారో నాకు వినపదటం లేదు " అన్నాడు.

అతను దగ్గరగా వచ్చాడు. తరువాత నేను "దయచేసి ఈ వైపుకి రండి, మీరు ఏమి చెప్పదలచుకున్నారు" అని అన్నాను.

అతను అటువైపు వచ్చాడు.

"అక్కడ టేబుల్ మీకు అద్గంగా ఉన్నది. మీరు కొంచెం ఇటు వైపురండి", అన్నాను. అతను అలాగే దగ్గరకి వచ్చాడు.

అప్పుడు నేను అతనితో ఇలా అన్నాను. "చూడండి! మీరు ఇప్పటికి నేను చెప్పిన దానిని మూడుసార్లు విన్నారు. ఇప్పుడు వెళ్ళి కూర్చొని నేసు చెప్పే విషయాలు వినండి. మీరు చూడటానికి చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. కూర్చొని వినండి. "

మీరు సమయస్నూర్తి నుంచి తప్పించుకోలేరు. ఆ తరువాత ఇటువంటిదే ఒక సంఘటన ఒక జెన్ కథలో చదివాను. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత నేను ఆ పుస్తకం చదివాను. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఇదే సంఘటన ఒక జెన్ బౌద్ధ గురువు జీవితంలో కూడా జరిగింది. చరిత్ర తిరిగి వస్తుంది అనే విషయాన్ని నిజంగా తెలుసుకొని ఆశ్చర్యపోయాను సరే! ఈ వ్యక్తి చాలా నిర్వాంతపోయాడు. నిజానికి మీకు సమయస్సూర్తి ఉంటే మిమ్మలని ఏదీ ఆపలేదు. సమయస్సూర్తి ఒక మంచి ఆధ్మాత్మిక లక్షణం.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి నాలుగు రకాల సూచనలు ఇచ్చారు. మీరు భక్తియోగంలో నిమగ్నమవ్వవచ్చు. లేదా దైనందిన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చు. లేదా మీ అన్ని పనుల (కర్శల) ఫలితాలని భగవంతునికి ఆధీనం చేయవచ్చు. లేకపోతే సచేతనస్థితిలో ఉంటూ ఏ పనినైనా చేయవచ్చు. మీకు ఏ పని చేయాలనిపించితే అది చేయవచ్చు. ఆయన ఏమని చెపుతాదంటే, కనీసం ఇది చేయి, లేదా అది చేయి సాధ్యపడకపోతే కనీసం ఇదయినా చేయి, అని అంటాడు.

ఇప్పుడు మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కింది స్వాయిలో ఆగిపోకూడదు. ఎప్పుడూ ఉన్నతస్థితికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీరు ఉన్నతస్థితికి వెళ్ళలేరో, కనీసం తక్కువ స్థాయి లోనైనా ఉండండి. అంతే కానీ ప్రయత్నాలు మాత్రం ఆపకండి. నన్ను ఒకరు ఈ విధంగా అడిగారు "స్వామీజీ, మనకి భరత్ లోనూ, తూర్పు దేశాల మతాలలోను ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉంటారు"? అని

తూర్పుదేశాల మతాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు. మీరు హిందూ మతం, బౌద్ధమతం లేదా జైనమతం చూడండి. అన్నింటిలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలామంది ఋషులు, యోగులు, గురువులు ఉంటారు. అదే పశ్చిమ దేశాల మతాలలో ఒక్కడే దేవుడు. ఎందుకు?

ఈ సందర్భంగా వివేకానందుడు ఆయన ప్రవచనాలలో చాలా చక్కగా చెప్పారు. "స్వేచ్ఛ అనేది అభివృద్ధికి చాలా అవసరమయిన విషయం. ఇది ఏరంగమయినా సరే. ఎక్కడయినా అభివృద్ధి ఉన్నది అంటే అక్కడ స్వేచ్ఛ ఉన్నది అని అర్ధం.

తూర్పుదేశాల వారికి అంతరంగ ప్రపంచానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ వున్నది. మీ మతాన్ని ఎవరూ భంగపరచరు. ఏ ఆధ్యాత్మిక పద్ధతి అనుసరించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయమే. అందుకే మనకి 'ఇష్టదేవత' అనే పద్దతి ఉంటుంది. ఇష్టదేవతా అంటే భగవంతుణ్ణి మీకు ఇష్టమయిన మీ మనస్సుకి సరిపోయే రూపంలో పూజించవచ్చు. కొన్ని పురాణలలో మొత్తం ముప్పయి మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్పబడి ఉంటుంది. నిజానికి, నేనేమనుకుంటానంటే బహుశః అప్పటి జనాభా ముప్పె మూడు కోట్లు ఉందవచ్చు. అంత మందికి ఎవరికి ఇష్టమయిన రూపంలో వారు ఆరాధించి ఉందవచ్చు. అదే పురణాలు ఇప్పుడు వ్రాస్తే వారిని ఆరువందల కోట్ల దేవుళ్ళు అని చెప్పేవారేమో, ఎవరికి ఇష్టమయిన

మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవచ్చు. ఎవరికి ఇష్టమయిన దేవుడిని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఎవరికి వాళ్ళేతానే దేవుడుని అని చెప్పకోవచ్చు. అయితే అలా చెప్పగలిగే వ్యక్తి అందరిలో దైవత్వం చూడగలిగినప్పుడే చెప్పగలుగుతారు.

తూర్పుదేశాల వారికి అంతరంగ ప్రపంచానికి సంబంధించి అంతులేని స్వేచ్ఛ ఉన్నది. అందుకే ఆధ్యాత్మికత ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందినది. అదే పశ్చిమదేశాలలో మీరు మీ సొంత దేవుడిని నిర్ణయించుకునే అధికారం, స్వేచ్ఛ మీకు లేవు. కొన్ని రెడీమేడ్ అయిడియాలని స్పూనుతో తినిపించుతారు. తూర్పుదేశాలలో ఎవరైనా ఎప్పుడైనా తాను యోగినని ప్రకటించవచ్చు. దీనికి మీకు కావలసినది పది రూపాయలు. దాంతో పోస్టరు వేయించుకోవచ్చు. లేదా ఎవరైనా మీకు ఆ పోస్టర్ వేసిపెడతారు. అంతకుమించి మరేది అవసరం లేదు. మిమ్మలని మీరు యోగిగా, గురువుగా ప్రపకటించుకోవచ్చు. ఈ విషయంలో ఎటువంటి సమస్యాలేదు.

కానీ పశ్చిమదేశాలలో మీరు అలా చేయలేరు. మీరు చనిపోయాక, ఏదైన ఒక సంస్థ మీరు గురువు అని యోగి అని ప్రపకటించుతుంది. ఒక సంస్థ మీరు యోగి, గురువు అని ప్రకటించాలి.

ఇక్కడ దృక్పథం పూర్తిగా వేరే విధంగా ఉంటుంది. అయితే రెండింటిలోనూ మంచీ చెడూ రెండూ ఉన్నాయి. అయితే స్వేచ్ఛలో చాలా మంచి విషయాలు జరుగుతాయి. స్వేచ్ఛ వలన అంతరంగపు ప్రపంచం మీద ఎన్నో అద్భుతమయిన పరిశోధనలు జరిగాయి. ఎన్నో పరిశోధనలు జరిగాయో అన్ని సత్యాలు కనుగొనబడ్డాయి. అంతరంగపు ప్రపంచానికి సంబంధించి ఎన్నో విషయాలని వెలుగులోనికి తేగలిగారు. ఎన్నో అద్భుత విషయాలని మానవులకి అందించగలిగారు. ఎందుకంటే అంత ఎక్కువమంది ఈ రంగంలో పరిశోధనలు చేసారు. అయితే అక్కడక్కడా కొందరు మోసగాళ్ళు ఉంటారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. కొన్ని లక్షల మంది

ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు , కొన్ని లక్షల విషయాలు వెల్లడి చేయబడు తున్నప్పుడు, అక్కడక్కడా కొన్ని నల్లటి మచ్చలు ఉంటాయి. మూఢ విశ్వాసాలు ఆధ్యాత్మిక రంగలోనేకాదు శాస్త్ర విజ్ఞానంలో ఇంత కంటే ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికరంగంలో కనీసం స్వార్ధమనేది ఉండదు. వారు ఏదయినా ఒక సత్యాన్ని ప్రకటించారు అంటే అందులో వారికి స్వార్ధపూరిత కోరికలు ఉండవు. ఇలా చేయటం వలన యోగులకి గురువులకి వారి వ్యక్తిగత జీవితాలలో ఎటువంటి లాభమూ ఉండదు. వాళ్ళు ఆ మామూలు భోజనమే చేసారు. మామూలుగా సామాన్యంగా ఉండే ఏవో రెండు ముక్కలుగా ఉండే బట్టలు చుట్టుకుంటారు. వారి జీవితాలలో ఎటువంటి మార్పు ఉండదు.

అయితే శాస్త్రజ్ఞుల విషయంలో, వారు ఏదైనా ఒక సత్యాన్ని ప్రకటిస్తే అది వారికి పేరు ప్రతిష్టలని తెస్తుంది, ధనం ఐశ్వర్యాలనిస్తుంది. వారి జీవితాలలోనికి ఎన్నో సౌకర్యాలు వస్తాయి. కాబట్టి సహజంగానే వారిలో స్వార్థం ఉంటుంది. యోగులు, ఆధ్యాత్మిక గురువులు ఎంత ఎక్కువగా ప్రాపంచిక విషయాలని వదిలివేయగలిగితే,అంత ఎక్కువగా వారు సౌకర్యాలని వదిలివేస్తారు. వారు ఎంత సౌకర్యాలు వదిలివేస్తే,అంత ఎక్కువ గౌరవం పొందుతారు. కాబట్టి సహజంగానే వారు ఎన్ని సత్యాలు చెప్పినా వారి వ్యక్తిగతజీవితంలో పెద్ద మార్పు ఉండదు. వారి పరిశోధనలు వారి జీవితాలకి కొత్తగా ఏమీ సమకూర్చవు. వారు పొందే గౌరవం వారి జీవన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. కాని వారు చెప్పే మాటల మీద కాదు.

శాస్త్రజ్ఞుల విషయంలో వారు పొందే గౌరవం వారు చెప్పే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శాస్త్ర విషయంలో నల్ల మచ్చలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకరో ఇద్దరో మోసగాళ్ళు ఉన్నంతలో మతపరమయిన స్వేచ్ఛ తప్పు అని అనటం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ సరియైన పద్దతి

కాదు అని అనకూడదు. ఇందులో ఎంతోమంచి ఉన్నది.

పశ్చిమదేశాలలో చాలా సమాజపరమయిన స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వివాహం చేసుకోవచ్చు. మీ ఇల్లు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. చేస్తున్న ఉద్యోగాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. మీకు ఎటువంటి డ్రస్ కావాలి అంటే అటువంటి డ్రస్ వేసుకోవచ్చు. ఎవరూ పట్టించుకోరు. ఈ రోజుల్లో కూడా భరత్ లో కుటుంబ సాంప్రదాయాలని పాటిస్తూ కుటుంబపరమయిన ఇళ్లలోనే ఉంటారు. కానీ ఇళ్ళు మార్చరు. వాళ్ళు ఉద్యోగాలని మార్చరు. వాళ్ళు జీవన పద్ధతులని మార్చరు. తూర్పుదేశాలలో వారికి సమాజ స్వేచ్ఛ ఉండదు. కానీ అంతులేని ఆధ్యాత్మిక స్వేచ్చ ఉంటుంది. పశ్చిమదేశాలలో సమాజ స్వేచ్ఛ ఉంటుంది. కానీ వారికి ఆధ్యాత్మిక స్వేచ్చ ఉండదు. ఏమయిన అభివృద్ధి సాధించాలి అంటే స్వేచ్ఛ అవసరం.

ఇక్కడ ఈ నాలుగు శ్లోకాలలో, శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక స్వేచ్ఛగురించి చెబుతాడు. ఆయన మనందరికి ఆధ్యాత్మిక స్వేచ్ఛని ఇస్తాడు. భగవానుడు ఈవిధంగా చెబుతారు "ఇక్కడ చాలామార్గాలు ఉన్నాయి. నీ మనస్సుకి నచ్చిన మార్గాన్ని ఎంచుకో. దానిని సాధనచేయి, ఏదో ఒకటి చేయి" అని. ఎందుకు పశ్చిమదేశాలలో ప్రజలు మతపరమయిన ప్రదేశాలకి వెళ్ళరు? నేను ఈ మధ్యనే ఎక్కడో చదివాను, అమెరికాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే చర్చికి వెళతారు అని. భరత్ లో డెభై అయిదుశాతం మంది గుడులకి లేదా చర్చి ఇలా ఏవైనా మత సంబంధంమయిన స్థలానికి దర్శించుతారు. అది వారి వీధిలో ఉండే ఒక గుడి కానీ, లేదా దగ్గరలోనిది కాని. ఎలా అయినాసరే డెభై అయిదు శాతం మంది ఆధ్యాత్మిక స్థలాలకి క్రమం తప్పకుండా వెళుతుంటారు.

ఎందుకని ఈ విధంగా పశ్చిమదేశాలలో జరగదు? ఎందుకంటే పశ్చిమదేశాలవారు ఒక ముఖ్య విషయాన్ని మర్చిపోయారు. అది ప్రజలకి నిర్ణయించుకునే అవకాశాన్ని