KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/Glimpses of my MasterSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

Glimpses of my Master

ఒక జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులయిన గురుదేవుని సమక్షం అనేది మనిషి జీవితంలో దొరికే ఒక అరుదయిన అపురూప అవకాశం. అటువంటి గురుదేవుని సమక్షంలో మనం పొందే అనుభవాలే మనకు జ్ఞానోదయ మార్గాలు. ఈ పుస్తకంలో స్వామీజీ శిష్యుదు స్వామీజీ యొక్క అద్భుతమయిన జీవిత విశేషాలని చెబుతారు. వాస్తవాలు శాస్త్రీయమయినవి, చారితాత్మకమయినవి, కాలక్రకమమయినది. కానీ అంతిమ సత్యం వీటన్నింటికి అతీతమయినది, శాశ్వతమయినది. ఇందులో ఉపోద్యాతంలో ఒక జ్ఞానోదయం పొందిన యోగి యొక్క మహత్తరమయిన అవతారం గురించి ఇవ్వబడినది.