KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/జీవన మరణాలకి అతీతంగా Beyond Life and DeathSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

జీవన మరణాలకి అతీతంగా Beyond Life and Death

ధ్యానం జీవితాన్ని మరణాన్ని అనుసంధానం చేస్తుంది. ఇది మనకి జీవించే కళని మరణించే కళని నేర్పిస్తుంది. లేకపోతే మనం జీవన మరణాలు అనే వలయంలో చిక్కుకుపోతాము. స్వామీజీ తన ప్రపవచనాల ద్వారా మరణ రహస్యాలని చేధించి అది అర్గమయ్యేటట్టుగా మనకి వివరిస్తారు. అయిన ఒక విషయం స్పష్టంగా చెబుతారు. మనం మరణాన్ని అర్థం చేసుకున్నప్పుడు జీవితాన్ని ఒక ఐశ్వర్యంలా జీవించవచ్చు