KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/భగవద్గిత - అధ్యాయం 12Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

భగవద్గిత - అధ్యాయం 12

మయ్యేవ మన అధత్స్య మయి బుద్దిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్వం న సంశయః (12:8)

అర్ధం : మయి = నాయందు : ఏవ = మాత్రమే : మనః = మనస్సుని : అధత్ప్య = స్థిరముగా నిలుపు : బుద్దిమ్ = బుద్ధిని : నివేశయ = ప్రవేశపెట్ట : నివసిష్యసి = నివసింపగలవు : మయి = నాయందు : ఏవ = మాత్రమే : అతః ఊర్సమ్ = అటు పిమ్మట : న = లేదు : సంశయః = సందేహము

నాయందే మనస్సుని స్థిరముగా నిలుపు. నాయందే బుద్దిని ప్రవేశపెట్టు. ఆ తరువాత నాయందే నివసించుతావు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు.