జ్ఞానోదయమయిన తరువాత స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM :
జ్ఞానోదయమయిన మహాజ్ఞానులు, యోగుల గురించి వారి తరువాత కార్యక్రమాల గురించి పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక చక్కని వివరణని ఇస్తారు. ఆయన మాటలలో ఆ వివరణ ఇలా ఉంటుంది. "జ్ఞానోదయమయిన యోగీశ్వరులు రెండు విధాలుగా ఉంటారు. ఒక రకమెన వారు అదే పరమానంద స్థితిలో కళ్ళుమూసుకొని ఉండి కేవలం భగవంతునితో సర్వాంతర్యామి లేదా విశ్వశక్తి నేరుగా సంబంధాన్ని నెలకొల్పుకుని ఉంటారు. వారు ఆ పరమానంద స్గితి నుంచి బయటకి రావటానికి ఇష్టపదరు. ఎందుకంటే బాహ్యేంట్రియాల స్పర్నేంద్రియాల ద్వారా పొందే అనందంకంటే వారు పొందే ఆనందం చాలా ఉన్నతమయినది, ఘనమయినది, అద్భుతమయిన, శాశ్వతమయినది. ఇటువంటివారు సామాన్యపజలకి, లౌకిక ప్రపంచానికి దూరంగా అదవులలో, కొందలలో, గుహాలలో ఉండిపోతారు. వారికి అంతచక్కటి శాశ్వతమయిన నిత్యానంద స్నితిని వదలి బయటకి రావటం ఇష్టం ఉండదు.
రెండవ రకం వారు కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తారు. ఈ అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్ణయించుకుని, ఆ ప్రత్యేక లక్ష్యసాధన కోసం ప్రజల మధ్యకి, ఈ లౌకిక ప్రపంచం లోనికి వస్తారు. జ్ఞానోదయం పొందిన యోగులు గొప్ప ఆనందమయమయిన అత్యున్నత స్థితిలో ఉంటారు. వారిని ప్రపంచపు విషయాలు ఏవీ అంటవు. ఈ లౌకిక ప్రపంచంలోని సంతోషం, దుఃఖం, అనే భావావేశాలకి, స్త్రీ, పురుషుడు అనే బేధాలకి ఎంతో అతీతంగా ఉంటూ అత్యున్నత చేతన స్థితిలో ఉంటారు.
ఈ సందర్శంగా స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పే ఒక చిన్న విషయం, ఈ
సత్యాన్ని రూఢి చేస్తుంది. ఆయన అంటారు " నేను 8×8 మాత్రమే ఉన్న చిన్న గదిలో జీవించినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఈ వైభవోపేతమైన సింహాననం మీద కూర్చోని ఉన్నపుడూ అదే ఆనందంలో ఉన్నాను" అని అందుకే వీరు పరమహంసలు, ఈ లౌకిక ప్రపంచానికి అందనంత ఉన్నత స్గితిలో ఉండే మహా పురుషులు
భగవద్గీతలో జగద్గురువు భగవాన్ శ్రీకృష్ణుడు అర్హునుని ఒక ప్రపశ్నకు ఇచ్చిన జవాబు కూడా ఇటువంటి స్గితిలో ఉండే యోగులు గురించి తెలియచేస్తుంది.
అర్హున ఉవాచ :
ఏవం సతతయుకా భకాస్వాం పర్యుపాసతే యే చాప్యక్షర మవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః (12.1)
అర్లునుదు ఈ విధంగా అడుగుతున్నాడు! భగవాన్, వివరెయితే ఎల్లప్పుడూ నీయందే మనస్సుని స్పిరపరచి నిన్ను ఉపాసించు చున్నారో అటువంటి వారా లేక ఎవరయితే ఇంద్రియ గోచరంకాని రూపంలేని, నాశనం లేని పరుబహ్మ రూపంలో నిన్ను ధ్యానించుతారో వీరు, ఈ ఇరువురిలో ఎవరు ఉత్తమ భక్యులు. భగవానువాచ .