KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/జ్ఞానోదయమయ్యి నిత్యానందస్థితిని చేరిన స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

జ్ఞానోదయమయ్యి నిత్యానందస్థితిని చేరిన స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM :

స్వామి తనకు జ్ఞానోదయమయిన శుభ తరుణాన్ని ఆయన శిష్యులకి చక్కగా వివరించారు. స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యువకుడయిన మహాయోగి. ఈ సహాస్రాబ్లికి, ఇప్సటి ప్రజల సాంఘిక, సంస్కృతిక, సంస్కార మానసిక స్థితి గతులకు, ఆధునికుల జీవన సరళికి పూర్తిగా సరిపోయిన మహాయోగి. ప్రతి విషయాన్ని అది, తన జన్మరహస్యమే కానీ, లేదా జ్ఞానోదయ విషయమే కానీ లేదా యోగ, ధ్యాన, వేదాంత రహస్యాలు కాని, సామాన్య మానువులకి అర్ధమయ్యేరీతిలో, ఆ భాషలో చక్శగా వివరించేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే మార్శిక యోగాన్ని, వివిధ తత్వ రహస్యాలని మనకి అధునిక కాలంలో అందించిన యోగులలో ఈయనని ప్ర‌ధ‌మునిగా చెప్పుకోవ‌చ్చు.

స్వామి తన జ్ఞానోదయాన్ని ఈ విధంగా వివరించారు. " ఆ విధంగా ఏడు రోజులపాటు జ్ఞానోదయం అనే కోరికని ఆలోచనలని పూర్తిగా వదిలి ప్రకృతి సోయగాలలో మైమరచి ఉండిపోయాను. క్రమంగా నా ఆలోచనలు ఒక్కొక్కటిగా నన్ను వదిలి వెళ్ళిపోయాయి. ఆలోచనలు రావటం చాలా తగ్గిపోయి చివరగా వున్న ఒక్కటీ పోయింది. నేను పూర్తిగా ఆలోచనలు లేని స్థితికి చేరాను. అప్పుడు ఒక దివ్యకాంతి పుంజం నాలోనికి అకస్మాకత్‌గా ప్రవేశించి, నాలో ఏదో విచ్చిన్నమవటం తెలిసినది. నేను అద్భుతమయిన ఆనంద పారవస్యంలో

మునిగిపోయాను. అప్పుడు నా నుంచి వచ్చిన ఒకే ఒక మాట 'నిత్యానందం' అతి చిన్న వయస్సులో కేవలం ఇరవె రెండు సంవత్సరాల ప్రాయంలో ఒక యోగి అంతిమ సత్యాన్ని కనుగొని రాజరుషి, మహాతపస్వి అద్భుతయోగి జ్ఞానోదయం పొందిన మహాజ్ఞానిగా రూపాంతరం చెందాడు. ఇది కేవలం సిద్ధపురుషులకు, కారణ జన్మలకు, దైవాంశ సంభూతులకు, జన్మతః జ్ఞానోదయం అయిన జ్ఞానులకు మాత్రమే సాధ్యపడే విషయం.