KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా సేమే యుక్తమతా మతాఃSign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా సేమే యుక్తమతా మతాః

భగవానుడు ఈవిధంగా చెప్పాడు :

ఎవరయితే నాయందు మనస్సుని స్గిరంగా నిలిపి నిరంతరం తదేక నిష్ఠతో నస్సు ఆరాధించుతారో, వారు నాలో ఐక్యమవుతారు వారు ఉత్తమ యోగులని నా అభిప్రాయం.

ఈ శ్లోకాలకి స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన వాఖ్యని ప్రేమేజీవితం (భగవద్దీత 2 అధ్యాయం) అనే పుస్తకంలో ఈ విధంగా చెబుతారు. అర్జునుదు శ్రీకృష్ణుణ్ణి, జ్ఞానోదయమయన యోగి ఆ నిత్యానంద స్గితిలో, ఆ సచేతన స్గితిలో ఉండి నిన్ను పూజించే భక్తుడు గొప్పవాదా లేక జ్ఞానోదయమయ్య సచేతన స్పితిని పొందిన జ్ఞానాన్ని ప్రేమని ప్రపంచానికి పంచిన భక్తుడు గొప్పవాదా? అని అడుగుతాడు. దీనికి జవాబుగా భగవంతుడు ఇద్దరూ ఉత్తములయిన నా భక్తులే

అని జవాబు ఇస్తాడు.

ఈ రెండు స్థితులలో దేనిని ఎంచుకోవాలి. నిత్యానంద స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని ఈ ప్రపంచానికి చాలా దూరంగా ఆ భగవంతునిలో ఐక్యమయపోయి ఆ ఆనంద పారవశ్యంలో ఉండటమా లేక జ్ఞానోదయంతో పొందిన జ్ఞానం అప్పుడు వారిలో పొంగి ప్రవహించే ప్రేమని ప్రపంచానికి పంచిపెడుతూ ఈ లోకంలో ప్రజలకి మంచి చేయాలా?

ఈ ఎంపిక విషయం గురించి స్వామి ఒక మాట చెబుతారు. ఏ విధంగా ఉండాలి అనే ఎంపిక మన చేతులలో ఉండదు. దానిని మనం నిర్ణయించము. ఈ నిర్ణయం చేసేది కేవలం సర్వాంతర్యామి, పరాశక్తి మాత్రమే నిర్దయించుతారు. భగవంతుడు అటువంటి కొందరు యోగులని ప్రపంచంలోనికి పంపించి వారి ద్వారా విషయాలను చక్కదిద్దుతాదు. ఆ విశ్వశక్రి, పరాశక్తి అయిన భగవంతునిదే తుది నిర్ణయం. ఈ విధంగా ఆ మహానీయులద్వారా భగవంతుడు తాను చేయదలచిన పనులు నెరవేరుసాదు. తాను తన బిడలకి ఇచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు.

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జ్ఞానోదయం కలిగాక దాదాపు తొమ్మిది నెలలు పూర్తి మౌనంలో ఉండిపోయారు. ఆ తరువాత దక్షిణ భరతదేశంలోని పవిత్ర కావేరీ నది ఒడ్డన ఒక చిన్న పాకలో నివాసం ఉన్నారు. ఆ చుట్టు ప్రపక్కల ప్రజలు స్వామిని దర్శించుకుని ఆయన దీవెనలు పొందేవారు. మరీ ముఖ్యంగా ఆయన అమృతహస్తం తాకగానే ఎటువంటి వ్యాధి అయిన మాయం అయిపోతుంది అని గ్ర‌హించారు. అంతే, కొద్ది రోజుల‌లోనే ఒక బాలయోగీశ్వరుడు కావేరి నది ఒద్గన ఉన్నాదు, ఆయన చేతి స్సర్శతో ఎటువంటి వ్వాధి అయినా మటుమాయం అనే మాట అన్ని వెపులా మెరుపు వేగంతో వ్యాపించిపోయింది. దాంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది

ఆ భక్తులే స్వామికి కావేరీ ఒడ్లన కొంచెం పెద్ద ఆశ్రమలాంటిదానిని తాటాకులతో, తడికలతో కట్తారు.

స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యాలు :

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన 22వ ఏట, జనవరి ఒకటి 2000

సంవత్సరం జ్ఞానోదయం పొంది, అంతిమగమ్యమయిన, అత్యున్నత నిత్యానంద స్తితిని పొందారు. జ్వానోదయం గురించి వివరిస్తూ స్వామి తన శిష్యులకి, భక్తులకి ఈ విధంగా చెబుతుంటారు. జ్ఞానోదయం పొందిన యోగిలో కరుణ, ప్రేమ, కృతజ్ఝతా భావాలు పొంగి ప్రవహిస్తుంటాయి. వారిలో ఆనందం హద్మలు లేకుండా, కారణం లేకుండా నిరంతరం జీవనదిలా పొంగుతుంటుంది. జ్ఞానోదయమయిన యోగి వాటిని ప్రపంచానికి పంచటం తప్పా వేరే దారి లేదు. వారు నిరంతరం ఆ పరాశక్తితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. విశ్వశక్తి నిరంతరం వారి ద్వారా ప్రవహిసూ ఉంటుంది. అందుకే వారిలో అంతులేని శక్తి ఉంటుంది. వారు ఎల్లప్పుడు వర్తమానంలోనే, పూర్తిగా ఆలోచనలు లేని స్థితిలో ఉంటారు. కాని వారికి భూత భవిష్యత్‌లు మొత్తం అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా జ్ఞానోదయమయిన యోగుల గురించి స్వామి ఎన్నో విషయాలని ఆయా సందర్భాలలో తన భక్తులకి వివరిస్తూ ఉంటారు.

జ్షానోదయమయ్య, ఆయన మౌనం వీడి ప్రపంచంలోనికి అడుగుపెట్టే సమయానికి ఆయన చుట్టూ అనేక సమస్యలు కనిపించాయి. వాటిలో ఆయనకి స్పష్టంగా కనిపించినవి,.

ఆనందం కోసం మానవులు ఎన్నో మార్గాలలలో ఎక్కడెక్కడో వెతుకుతూ వేసారిపోతున్నారు. వారు జీవితాంతం అనందాన్సేషనణలో గడుపుతూ చివరికి మానసికంగా కుంగిపోయి ఉన్నారు.

భగవంతుని కోసం వారు తప్సు దారులలో వెతికి విసిగిపోతున్నారు. అందరూ కూడా వారి నిజమయిన ఆత్మని, వారి నిజమయిన ఉనికిని గురించలేనంతగా దానిని తమ అహంకారంతో కప్పేసారు.

అత్యధికమయిన వ్యతిరేకపు ఆలోచనలతో ప్రపంచాన్ని అశాంతి నిలయంగా మార్చివేసారు.

అంతులేని భౌతిక, శారీర, మానసిక భావావేశాత్మక వ్యాధులతో సతమతమవుతున్నారు.

తమలో నిక్షిప్తిమయిన అద్భుతశక్తిని, శక్తి కేంద్రాలని తెలుసుకోలేక నీరసపడి ఈ ప్రపంచాన్ని నీరస స్పితికి తీసుకువెళ్ళి శక్తిహీనగ చేస్తున్నారు.

నిజమయిన అధ్యాత్మికత అంటే వారికి తెలియదు. దానితో యుద్దాలు, పోరాటాలు అహింస బాగా పెరిగిపోయాయి. ఇలా ఎన్నో రుగ్మతలలో, న మన్యలతో, అంతులేని కోరికలతో దుఃఖాలతో మానవులు సతమతమయిపోతున్నారు. నిజమయిన ప్రేమకోసం, శాంతికోసం అలమటించి పోతున్నారు. మానసికంగా కుంగదీసే పోటీలు, అత్యధికమయిన కోరికలు, అతిస్వార్ధం మానవులలో మానవత్వం లేకుందా చేసింది.

ఈ సమస్యలకి చక్కని, సులభమయిన, సామాన్య మానవునికి సరిపడే అతి బలమయిన పరిష్కార పద్ధతులతో పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన విప్లవాత్మకమయిన, అత్యంత చైతన్యవంతమైన ప్రేమపూర్వక పోరాటాన్ని ప్రారంభించారు.