KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/ఆత్మ స్పురణ కార్యక్రమం : (మీ అసలయిన ఉనికితో అనుసంధానం ఏర్పరచుకోవటం)Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

ఆత్మ స్పురణ కార్యక్రమం : (మీ అసలయిన ఉనికితో అనుసంధానం ఏర్పరచుకోవటం)

సర్వాంతర్యామి అయిన సర్వస్థుష్టిలో మనిషి ఒక భాగం. ఈ విషయాన్ని అతను అనుభవపూర్వకంగా ప్రయోగాత్మకంగా తెలుసుకుంటే అతను జ్ఞానోదయం పొందుతాడు. ఈ ధ్యాన పద్ధతులు మనలోని ఐదు కోశాలని తెలుసుకునే విధంగా వివరించుతారు. ఈ ఐదు కోశాలు మనం సత్యాన్ని తెలుసుకోకుండా అవరోధులుగా ఉంటాయి. ఈ కార్యకమంలో మనం వాటిని ఛేదించి మనలోపలి చేతనస్థితిని బయటకి తెచ్చే విధంగా సహాయం చేస్తుంది. భక్తి స్పురణ కార్యకమం : (మీ భావావేశాలని సుసంపన్నం చేసుకోవటం) కాలం గడిచే కొద్దీ మనస్సు మన జీవితం మీద అధికారం చేపట్టేటుతగా గట్టిపడిపోతుంది. మనసుదే పై చేయి అవుతుంది. స్వామీజీ ఇచ్చే నిర్వచనం ఏమిటంటే, మనస్సు అంటే మన ఆలోచనలన్నింటినీ రాసిగా పోసే ఏర్పడదే మనసు. ఈ ఆలోచనలన్నీ కూడా కేవలం మన అంతరంగంలో మనలో మనం మాట్లాదుకునే అర్ధం లేని వ్యర్ధపు మాటలే. అందుకే మన ఆలోచనలు కూడా ఏమా(తం అర్ధం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. అటువంటి పిచ్చిగ్నహమయిన మనస్సుకి మనం మన జీవితాన్ని అపుచెబుతాము అని అంటారు గురుదేవులు.

ఈ కారణం వలన క్రమంగా మానవునిలోని సహజమయిన మానవత్వం దిగజారిపోయి అర్ధంలేని, నిరుపయోగమయిన మేధస్సు చేతిలో బలయిపోతుంది. మన అంతరంగంలోని నిజమయిన మన ఉనికి యొక్క భాష భక్తి. ఇది మనలోని అత్యల్సమయిన, ప్రాథమికమయిన భావోద్వేగాల నుంచి విముక్తి చేసి మనస్సుకి స్టిరత్వాన్ని చేకూర్చుతుంది. ఈ కార్యక్రమం మన కోర్కెలనితీర్సి, మనని వాటికి అతీతంగా తీసుకువెళుతుంది.

భక్తి స్పురణ కార్యక్రమం 4 రోజులు నిర్వహించుతారు. ఈ కార్యకమాన్ని ఆధునిక మానవుని జీవనసరళికి సరిపోయే విధంగా భక్తి మార్దాన్ని సూచించే విధంగా గురుదేవులు రూపొందించారు. ఈ కార్యుక్రమం మనని బుద్ధిస్ధాయినుంచి మన ఆత్మస్థాయికి తీసుకువెళుతుంది. లౌకిక ప్రపంచంలో మనం చేసే పూజలు, వ్రతాలు, విశ్వచేతనస్థితితో అత్యంత సన్నిహిత స్ధాయికి తీసుకువెళుతుంది.