KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/చిత్రం వటతరోమూలె వృద్దశిష్య గురుర్యువ :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

చిత్రం వటతరోమూలె వృద్దశిష్య గురుర్యువ :

గురోసు మౌనం వ్యాఖ్యానం శిష్యాసు చిన్నాసంయాత్ : ఎంత విచితం. మర్రి వృక్షం క్రింద కనిపించే ఈ దృశ్యం ఎంత అద్భుతం. అక్కడ ఉన్న గురుదేవులు చిన్నయువకుడు, ఆయన చుట్టూ ఉన్న శిష్య బృందం వృద్ధులు. గురువులు మౌనంగా ఉన్నారు. కానీ శిష్యులు అనుమానాలన్నీ కరిగిపోతున్నాయి.

చరిత్ర తిరిగి సంభవిస్తుంది అని చదివినప్పుడు మనం నమ్మలేము. షుమారు 2500 సంవత్సరాల క్రితం అంతకంటే పూర్వీకుడయిన ఆదిగురువు మహేశ్వరుడు దక్షిణామూర్తిగా (గురుదేవునిగా) ఉన్న సందర్భానికి ఆదిశంకాచార్యులు ఒక అందమయిన చిన్న శ్లోకంగా వ్రాయటం ఒక అద్భుతమయితే, అదే దృశ్యం ఈ రోజు మనం బిడది ఆశ్రమంలో నిత్యం చూడగలగటం మహాద్యుతమే.

బిడిది ఆశ్రమంలో 300 సంవత్సరాల పురాతనమైన మర్రివృక్షం

స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భక్తులకు, శిష్యులకు ఈ మర్రి వృక్షం పరిసరాలు ఎంతో ప్రీతి పాత్రమయినవి. స్వామీజీ తన భక్తులతో చెబుతుంటారు. ఆ మర్రి వృక్ష ప్రాంతమంతా చాలా గొప్ప శక్తి వ్యాపించి ఉంటుందని అక్కడ ధ్యానం చేయమని చెబుతారు.

ప్రస్తుతం బిడిది అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా చేపట్టే అన్ని కార్యక్రమాలకి కేంద్రం. చూడటానికి అతి సామాన్యంగా ఉండే ఆశ్రమం, ప్రాచీన ఋష్యాశ్రమం లక్షణాలతో ఉంటుంది. అదేవిధంగా అత్యాధునికి శాస్త్ర జ్ఞానం సాంకేతిక పద్ధతులు కూడా మనకి అక్కడ కనిపించుతాయి. స్వామీజీ లక్ష్యాలతో ఒకటయిన ప్రాచీన తూర్పుదేశాల యోగాని పశ్చిమదేశాలా ఆధునిక జ్ఞానంతో మేళవించాలి అన్ని ఆయన లక్ష్యం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ ఆశ్రమ ప్రాంతంలో ఉండే సహజత్వం ఎక్కడా దెబ్బతినకుండా, స్వామీజీ దానిని అభివృద్ధి చేసారు. ఆశ్రమంలోTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యొక్క ఒక సాధారణంగా ఉండే క్వార్టర్లు, ఆశ్రమవాసుల గదులు, వంటశాల, భోజనశాల, ఆఫీసు గదులు ఒక వైపు వుంటాయి. అవి దాటి వెళితే ఒక పెద్ద హాలు వస్తుంది. అదే ఆనంద సభ. స్వామీజీ ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి. అక్కడక్కడా రెల్లుగడ్డితో వేసిన పాకలు అందంగా కనిపిస్తుంటాయి. క్లుప్తంగా వివరించితే ఇదీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం యొక్క ఆశ్రమం.