KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి అంతర్హాతీయ కార్యక్రమాలు :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి అంతర్హాతీయ కార్యక్రమాలు :

స్వామీజీ మొట్టమొదటసారి అమెరికాకి 2003లో వెళ్ళారు. ఆ తరువాత ఆయన అమెరికా, కెనడాలలో విస్పృతంగా పర్యటించారు. 2005లో అమెరికాలో లాస్‌యాంజిల్స్‌లో ఆశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమం పశ్చిమదేశాలలో స్వామి జరిపే కార్యక్రమాలకి, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం కార్యక్రమాలకి అనుబంధ సంస్థ లెఫ్‌బ్లిస్ ఫౌండేషన్ వారి కార్యక్రమాలకి కేంద్ర స్థానంగా ఉన్నది. అక్కడ ఉన్న ఆశ్రమవాసులు భారతదేశం బయట జరిగే అన్ని కార్యక్రమాలని అక్కడ ఆశ్రమం నుంచి నిర్వహిస్తుంటారు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM 2003వ సంవత్సరం మొదటి సారి

భారతదేశపు సరిహద్దులు దాటి బయట ప్రపంచలోనికి వెళ్ళారు. ఆ తరువాత ఈ మూడు సంవత్సరాలలో స్వామి ప్రపంచమంతా విస్పృతంగా పర్యటించారు. అమెరికాలోని లాస్‌యాంజిల్స్‌లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. పశ్చిమదేశాలలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం కార్యక్రమాలకి ఆ ఆశ్రమం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అక్కడ ఆశ్రమం చాలా చక్కగా ఉంటుంది.

లాస్‌యాంజిల్స్‌లోని శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆశ్రమం విదేశాలలో పర్యటించటానికి పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి కొన్ని నిశ్చయమయిన ఉద్దేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని

జ్ఞానోదయమయిన యోగీశ్వరులకి తర తమ భేదాలు ఉండవు. ఇది నా ఊరు, నాదేశం, అనే హద్దులు పూర్తిగా కరిగిపోతాయి. ప్రపంచమంతా ఆయన కుటుంబమే. ఆయనలోని అపారమయిన కరుణ, హద్దులు లేని ప్రేమ సర్వమానవుల అభ్యున్నతికి వారి సుఖసంతోషాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. పాశ్చాత్య దేశాలలోని ప్రజలు సరియైన మార్గదర్శకులు లేక ఆధ్యాత్మిక మార్గానికి వారు దూరమై అశాంతితో ఉన్నారు. అది మానవులని సుఖాలకి, ఆనందానికి దూరం చేస్తుంది. వారికి అనుగుణమయిన చక్కని ఆధ్యాత్మికతకి మార్గాన్ని ఏర్పరచాలి అన్నది ఒక ఉద్దేశం.

ప్రపంచంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను చాలా వక్రీకరించి ప్రచారం చేసారు. మన యోగశాస్త్రం,

వేదాలు, తంత్రాలు ఆధ్యాత్మిక శాస్త్రాన్నే చాలా తప్పు పద్ధతిలో అక్కడ చూపించారు. మిడిమిడి జ్ఞానంతో లేదా మరొక విధమయిన చెడు తలంపులతో ఏవో కొన్ని కారణాల వలన మహోన్నతమయిన, అతి ప్రాచీనమయిన మన వేద సంస్కృతిని కించపరిచే ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిని అరకట్టి ఈ అద్భుతమయిన ఆధ్యాత్మిక జరిగిన తప్పిదాన్ని సరిచేయాలి అనేది స్వామీజీ యొక్క మరొక ముఖ్య ఉద్దేశం.

పాశ్చాత్యుల హేతువాద సహితమయిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, తూర్పు దేశాల ప్రాచీన ఆధ్యాత్మికతని మేళవించి ఒక అద్భుత తత్వాన్ని ఆవిష్కరించాలి అన్నది ఆయన ఉద్దేశం. తూర్పుదేశాలలో మానవ అంతరంగ ప్రపంచానికి సంబంధించి కొన్ని వేల సంవత్సరాలుగా అద్భుతమయిన పరిశోధనలు జరిగాయి. ఈ అపురూప సంపదని పాశ్చాత్యులకి పరిచయం చేసి, వారి సాంకేతిక జ్ఙానాన్ని మనకి అందించాలి అనేది ఆయన తపన. ఈరెండు సంస్కృతుల మధ్య వారధి కాగలిగితే ప్రపంచంలో శాంతి స్థాపన సులభం అవుతుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఉద్దేశాలు ఈనాటి అల్లకల్లోలపు ప్రపంచానికి అత్యవసరం. ప్రపంచంలో మానవుల పరిస్థితి ప్రమాదపు అంచులలో ఉన్నది. వ్యతిరేకపు ఆలోచనలు అధికమయి, ప్రపంచమంతా వ్యతిరేకపు శక్తివలయాలతో నిండిపోయింది. వీటిని కరిగించగల మహత్తరమయిన శక్తి ధ్యానంకి ఉన్నది. దీనిని ప్రపంచమంతా వ్యాపింపచేసి, ధ్యానం సహయంతో ప్రతి వ్యక్తిలోనూ మార్పుతే గలిగితే ప్రపంచపు స్వరూపంలో మార్పు సులభంగా తేవచ్చు అనేది పరమహంస యొక్క ఆకాంక్ష. ప్రస్తుతం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామికి పాశ్చాత్య శిష్యులు చాలా మంది ఉన్నారు. వారంతా నిస్వార్థంతో, ప్రేమతో ఆయన లక్ష్యాలు సాధించే దిశగా శ్రమిస్తున్నారు.