Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
పరమహంస లోకానికి అందించిన అపురూపమయిన బహుమతులు :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM లోకకళ్యానానికి అవతరించిన భగవత్ స్వరూపం. కేవలం సమస్యల సుడిగుండాలలో చిక్కుకుపోయిన సామాన్య మానవులకి ఒద్దుకి చేర్సాలి అనే తపనతో ఆయన చేతనిండా అద్యుతమయిన, అపురూపమయిన బహుమతులతో మన మధ్యకి వచ్చారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.