Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
బదరీనాధ్ :
హిమాలయాలలోని చార్‌ధామ్ పుణ్యక్షేతాలలో బదరీ విశాల్ దేవాలయమే బదరీనాథ్. స్వామి కాలినడకన నడచివెళ్ళి బదరీ విశాల్ దర్శనం చేసుకొని కొంతకాలం అక్కడ ధ్యానం చేసారు. బదరీ గంగానది ఒడ్డన ఉన్న దేవాలయం. అక్కడ ప్రకృతి రమణీయత మహాద్భుతంగా ఉంటుంది.
బదరీనాథ్‌లో దేవస్తానం వైపు భక్తులతో వెళుతున్న శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM