మళ్ళీ రహస్యమయినది ఏదీ కాదు!
సంప్రదాయం, రహస్యం బహిరంగ పరచబడింది
(ప్రశ్న) : స్వామీజీ ! ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటానికి శాకాహారమవసరమా? అవును!
ఇప్పుడు మీరు ఆలోచించటం మొదలుపెట్టారు. ఎందుకు? నాసొంత అనుభవ బలంతో మీతో మాట్లాడుతున్నానని చెప్పితే, మీరు నన్ను విశ్వసించటం సులభంకాదు. ఎందుచేతనంటే మన మనస్సులు ప్రతిదానికి శాస్త్రీయ నిరూపణను కోరటానికి అలవాటు పడ్డాయి. మన ప్రతిదిన జీవితాలలో మన ఐన్‌స్టీన్ వ్యోమకాలంవంటి లేదా క్వాంటమ్ భౌతిక శాస్త్రాల సిద్ధాంతాల వంటి మూలాంశాలను ఎప్పుడూ ఎదుర్కోనప్పటికీ (భవిష్యత్తుత్తులో ఎదుర్కోలేనప్పటికీ, ఈ భావనలను అంగీకరించటానికి మనం సిద్ధపడుతున్నాము.
ఎక్కడో ప్రయోగశాలలో పరీక్షించబడ్డాయి. కాబట్టి, కొన్ని గణాంకాలు వాటికి ఊత ఇవ్వటానికి ఉత్పన్నం చేయబడ్డాయి కాబట్టి, మీరు నమ్మక తప్పటం లేదు.
వాస్తవంగా, శాస్త్రం విశ్వంలోని గొప్ప సత్యాలను నిరూపించలేదు. ఆ సత్యాలు అతీతాలు. ఐన్‌స్టీన్, ఆధునిక క్వాంటమ్ భౌతిక శాస్త్రజ్ఞులతో చాలా మంది అంగీకరిస్తారు!
ఏమైనప్పటికీ, ఆధ్యాత్మిక జీవనంలో శాకాహార ప్రయోజనాల గురించి నన్ను శాస్త్రీయ వివరణను ఇవ్వనివ్వండి.